Mp election results 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులను ఏకం చేశారన్నారు.
Nandamuri BalakrishnaCm Revanth reddy hot comments on bjp and brs: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా దేశంలో గొప్ప మార్పు తీసుకొచ్చిందన్నారు. ఇక ఈ యాత్రతో.. దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేయడంలో రాహుల్ విజయం సాధించాని రేవంత్ పేర్కొన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 39.5శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో..
ఈ ఎన్నికలలో పూర్తిగా ఓట్లను బదలాయించి కేసీఆర్ రాజకీయ అరాచకానికి తెరతీశారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్.. తనంతట తానే అంతర్ధానం అయ్యి బీజేపీకి సంపూర్ణంగా మద్దతు పలికారన్నారు. బూడిదైన బీఆరెస్ మళ్లీ పుట్టేది లేదు.. వందరోజుల్లోనే మాపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని ఫైర్ అయ్యారు. కుట్రపూరితంగా వ్యవహరించిన బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారన్నారు.
Loksabha Election Results 2024 Pm Modi BRS KCR Telangana
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Revanth Reddy: శిష్యుడు ఎవరు? గురువు ఎవరు? చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబుపై పరుష వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేపింది.
Read more »
CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.
Read more »
Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..TS formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం గులాబీ బాస్ కు లేఖను పంపారు. దీనిపై అధికారులకు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
Read more »
Revanth Reddy Tirumala: తిరుమలలో రేవంత్ రెడ్డి మనవడి పుట్టెంట్రుకలు.. భక్తులతో కొండ కిటకిటRevanth Reddy Tirumala Tour For Grand Son Tonsuring Ceremony: ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలిసారి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో తిరుమల పర్యటనకు వచ్చారు. మనవడి పుట్టెంట్రుకలు తీయించి శ్రీవారికి మొక్కులు చెల్లించారు.
Read more »
Revanth, KCR Wishes: చంద్రబాబుకు శిష్యుడు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.. కేసీఆర్‌తో సహాRevanth Reddy And Former CM KCR Wishes To Chandrababu And Pawan Kalyan AP Victory: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రం తెలంగాణ రాజకీయ ప్రముఖులు స్పందించారు. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ స్పందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
Read more »
K Laxman: ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు.. ఆగస్టులో కుప్పకూలుతదిRevanth Reddy Govt Not In Power On August: లోక్‌సభ ఎన్నికలు అలా ముగిసిన తర్వాతి రోజే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆగస్టులోపు రేవంత్ రెడ్డి ఉండదని ఆ పార్టీ ఎంపీ కె లక్ష్మణ్ జోష్యం చెప్పారు.
Read more »