V hanumantha rao: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును గతంలో అధికారంలో ఉన్న దివంగతనేత వైఎస్సార్ తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత్ రావు అన్నారు.
Ramoji rao: రామోజీరావుని మానసిక క్షోభకు గురిచేశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు..
రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీ రావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కొన్నిరోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నిన్న రాత్రి నుంచి ఆరోగ్యం దిగజారింది. దీంతో ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. ఈక్రమంలో ఈరోజు తెల్లవారుజామున 4.50 గం.కు రామోజీరావు శివైక్యం చెందారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రామోజీ రావు అసలు పేరు.. చెరుకూరీ రామారావు. ఆయన.. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు.
V Hanumanth Rao Congress Party Ramojirao Death Ramojirao Passed Away Ys Rajashekar Reddy Ap Ex Cm Ys Jagan
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao Top Movies: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.
Read more »
Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao Top Movies: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.
Read more »
Ramoji Rao: మీడియా మొఘల్ రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం, వివాహం వివరాలుEenadu group chairman ramoji rao family, education 2016లో బారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కించుకున్న రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం ఇదీ
Read more »
Ramoji Rao Top Movies: ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సహా ఉషాకిరణ్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టాప్ చిత్రాలు ఇవే..Ramoji Rao Top Movies: పాత్రికేయ రంగంలో రాణించిన రామోజీ రావు సినీ రంగంలో కూడా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై పలు విజయ వంతమైన చిత్రాలను నిర్మించారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా విభిన్నత కూడిన వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ఘనత రామోజీ రావుకు దక్కుతోంది. ఆయన కెరీర్ లో టాప్ సినిమాల విషయానికొస్తే..
Read more »
Ramoji Rao Death: ఈనాడు అదినేత రామోజీ రావు ఇక లేరుEenadu group chairman ramoji rao passes away మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. నిన్నటి నుంచి వెంటిలేటర్ పై ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »
Ramoji Rao: దివికేగిన దిగ్గజం.. రామోజీరావు కన్నుమూతRamoji Rao: దివికేగిన దిగ్గజం.. రామోజీరావు కన్నుమూత
Read more »