Bank Holiday on May 20th: సోమవారం బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?

Bank Holidays 2024 News

Bank Holiday on May 20th: సోమవారం బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?
Bank Holiday On May 20ThBank HolidayBank Holiday Weekend
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Bank Holiday on May 20th: ఈ బ్యాంకుల సెలవు నగరలవారీగా ఒక్కరోజు చోటు చేటు చేసుకుంటుంది. మొత్తానికి మే చివరి వారంలో బ్యాంకులు ఎక్కువ శాతం సెలవుల్లో ఉండనున్నాయి.

Bank Holiday on May 20th: సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్ ప్రైవేట్‌ సెక్టార్ బ్యాంకులకు ఆదివారం మరికొన్ని ప్రత్యేక రోజుల్లోనే బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రానున్న సోమవారం అంటే మే 20వ తేదీన కూడా అన్ని బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఆరోజు ఏ ప్రత్యేకత ఉందో తెలుసుకుందాం.సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్ ప్రైవేట్‌ సెక్టార్ బ్యాంకులకు ఆదివారం మరికొన్ని ప్రత్యేక రోజుల్లోనే బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

మూడు విభాగాలుగా ఈ బ్యాంకుల బంద్‌ను ఆర్‌బీఐ ప్రకటించింది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌, హాలిడే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌, రియల్ టైం గ్రాస్ సెట్టిల్మెంట్‌ హాలిడే ప్రకారం జరగనుంది. అంతేకాదు మే నెలలో ఇది చివరివారం బ్యాంక్ హాలిడేలు కూడా ఎక్కువగా రానున్నాయి. మే 23 బుద్ధపూర్ణిమ రానుంది. అలాగే మే 25న నజ్రూల్ జయంతి, ఆరో దశ లోక్‌ సభ ఎన్నికలు కూడా అదే రోజున జరగనుంది. ఇక మే 25 నాలుగో శనివారం సెలవుదినం ఆదివారం మే 26 ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Cm jagan mohan reddy

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Bank Holiday On May 20Th Bank Holiday Bank Holiday Weekend

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడు మహర్షి రాఘవను సన్మానించారు. ఈయన ఎక్కువ సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు రక్తసానం చేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
Read more »

May 2024 Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులుMay 2024 Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులుReserve bank of india Released May 2024 Bank holidays list ఆర్బీఐ ఎప్పటిలానే మే నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. ఈసారి ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో రెండు శనివారాలతో పాటు నాలుగు ఆదివారాలున్నాయి.
Read more »

Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?Theatres Closed In telangana: తెలంగాణ వ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు పదిరోజులపాటు షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.
Read more »

CSIR: సోమవారం ముడుతలు పడ్డ దుస్తులు వేసుకోవాలంటూ సీఎస్ఐఆర్ ప్రచారం.. కారణం ఏంటో తెలుసా.?CSIR: సోమవారం ముడుతలు పడ్డ దుస్తులు వేసుకోవాలంటూ సీఎస్ఐఆర్ ప్రచారం.. కారణం ఏంటో తెలుసా.?Wrinkles acche hai programme: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ తమ సిబ్బందిని ప్రతి సోమవారం ముడుతల పడ్డ దుస్తులు వేసుకొని రావాలని సూచించింది. దీనిలో భాగంగా వాహ్ మండేస్ అనే ప్రత్యేక కార్యక్రమంను ప్రారంభించింది.
Read more »

Lok Sabha Polls 2024: స్వతంత్ర భారతంలో 1996 దిల్లీలో జరిగిన ఎన్నికలు ఎంతో ప్రత్యేకం.. ? ఎందుకో తెలుసా.. ?Lok Sabha Polls 2024: స్వతంత్ర భారతంలో 1996 దిల్లీలో జరిగిన ఎన్నికలు ఎంతో ప్రత్యేకం.. ? ఎందుకో తెలుసా.. ?Lok Sabha Polls 2024: స్వతంత్య్ర భారత దేశంలో 1996 దిల్లీలో జరిగిన ఎన్నికలు మన దేశంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఎందుకో తెలుసా.. ? వివరాల్లోకి వెళితే..
Read more »

Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణకు నాల్గో విడతలో భాగంగా ఈ నెల 13న ఒకేసారి 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తోన్న ఈ అభ్యర్ధులు మాత్రం వెరీ వెరీ స్పెషల్..
Read more »



Render Time: 2025-02-26 15:11:50