Lok Sabha Polls 2024: స్వతంత్య్ర భారత దేశంలో 1996 దిల్లీలో జరిగిన ఎన్నికలు మన దేశంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఎందుకో తెలుసా.. ? వివరాల్లోకి వెళితే..
Lok Sabha Polls 2024 : స్వతంత్ర భారతంలో 1996 దిల్లీలో జరిగిన ఎన్నికలు ఎంతో ప్రత్యేకం.. ? ఎందుకో తెలుసా.. ?
: స్వతంత్య్ర భారత దేశంలో ప్రస్తుతం 18వ లోక్‌సభకు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 1996 దిల్లీలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఇక్కడ ఆరో దశలో భాగంగా ఈ నెల 25న అక్కడ ఎన్నికలు జరగున్నాయి. అక్కడ ప్రతిసారీ జరిగే లోక్‌సభ ఎన్నికలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తూ వస్తున్నాయి. దిల్లీలో ప్రతిసారీ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ పోటీ చేసే అభ్యర్ధులు పెరుగుతూనే ఉన్నారు.
1989లో 237 మంది, 1991లో 501 మంది, 1996లో 523 మంది అభ్యర్థులు, 1998లో 132 మంది అభ్యర్థులు, 1999లో 97 మంది, 2004లో 129 మంది, 2009లో 160 మంది, 2014లో 150 మంది 2019లో 164 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో 17 మంది మాత్రమే డిపాజిట్లు దక్కించుకున్నారు. 164 మంది అభ్యర్ధులు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 ఎన్నికల్లో ఏడుగురు విన్నర్ క్యాండిడేట్స్.. ఏడుగురు ప్రత్యర్ధి అభ్యర్ధులు మినహా ముగ్గురు క్యాండిడేట్స్ మాత్రమే డిపాజిట్లు దక్కించుకున్నారు.
Delhi Lok Sabha Polls BJP Congress PM Narendra Modi
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Lok Sabhas Polls 2024: ఏడు కాదు.. ఎనిమిది కాదు.. ఏకంగా 68 విడతల్లో ఎన్నికలు.. ఎపుడు ఎక్కడంటే..?Lok Sabhas Polls 2024: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం లేదు. వివిధ భౌగోళిక, స్థానిక పరిస్థితుల అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ తొలి లోక్ సభకు జరిగిన ఎన్నికలు 68 విడతల్లో జరిగిన విషయం తెలుసా.. ?
Read more »
Lok Sabha Elections 2024 LIVE Updates: KC Venugopal Accuses CPI(M) Of Hijacking Polls In KeralaLok Sabha Elections 2024 LIVE Updates: KC Venugopal Accuses CPI(M) Of Hijacking Polls In Kerala
Read more »
Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణకు నాల్గో విడతలో భాగంగా ఈ నెల 13న ఒకేసారి 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తోన్న ఈ అభ్యర్ధులు మాత్రం వెరీ వెరీ స్పెషల్..
Read more »
Lok Sabha Chunav: अकाली दल 28 साल बाद करने जा रही ऐसा, BJP से गठबंधन टूटने के बाद लिया फैसलाLok Sabha 2024 : भारतीय जनता पार्टी (भाजपा) से गठबंधन तोड़ने के बाद अकाली दल 1996 के बाद से पहली बार गुरदासपुर लोकसभा सीट से चुनाव लड़ने जा रही है.
Read more »
Lok Sabha Chunav 2024: ਚੋਣ ਕਮਿਸ਼ਨ ਨੇ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੇ ਪ੍ਰਚਾਰ ਗੀਤ ਤੇ ਲਗਾਈ ਪਾਬੰਦੀ, ਆਤਿਸ਼ੀ ਨੇ ਬੋਲਿਆ ਭਾਜਪਾ ਤੇ ਹਮਲਾLok Sabha Chunav 2024: ਚੋਣ ਕਮਿਸ਼ਨ ਨੇ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੇ ਪ੍ਰਚਾਰ ਗੀਤ ਤੇ ਲਗਾਈ ਪਾਬੰਦੀ
Read more »
Dev: প্রচারগাড়ি থেকে নামিয়ে দিয়েছিলেন কল্যাণ, দেবের হাত ধরে ফের দলের প্রচারে কাঞ্চন!dev asks kanchan mallick to campaign for him in ghatal constituency for lok sabha election 2024
Read more »