Sonia Gandhi: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోనియా గాంధీ రావట్లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ తెలంగాణ సర్కారుకు సమాచారం ఇచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి పర్యటన రద్దుపై తెలంగాణలో తీవ్ర చర్చ కొనసాగుతుంది.
Kavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..!సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న కూడా ఈసీ నుంచి ప్రత్యేంగా పర్మిషన్ తీసుకున్నారు. గతంలోని ప్రభుత్వం చేయనంతగా, తెలంగాణ ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించాలని సీఎం రేవంత్ భావించారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి వెళ్లి మరీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను .. ప్రత్యేకంగా వెల్ కమ్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టీవిక్రమార్క శనివారం రాజ్ భవన్ కు వెళ్లారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈనేపథ్యంలో ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను సీఎం, డిప్యూటీ సీఎం గవర్నర్ సీపీ రాధ కృష్ణన్ కు అందజేశారు. ప్రత్యేకంగా శాలువాను కప్పి, పుష్పగుచ్ఛం సైతం అందజేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వం ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంది.
Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..
TS Formation Day Celebrations 2024 CM Revanth Reddy Congress Party June 2 Nd Celebrations
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ ట్విస్ట్.. ఎక్స్ వేదికగా పంచులు వేసిన స్వాతీమలీవాల్..Swati maliwal row: ఆప్ ఎంపీ స్వాతిమాలీవాల్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు అర్వింద్ కేజ్రీవాల్ బిభవ్ కుమార్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Read more »
Sucharita Mohanty: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. టికెట్ వెనక్కు ఇచ్చేసిన ఎంపీ అభ్యర్థి.. కారణం ఏంటంటే..?Sucharita Mohanty: ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటికే సూరత్, ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. తాజాగా పూరీ అభ్యర్థి సుచరిత మొహంతీ కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
Read more »
TS Formation Day 2024: గవర్నర్ తో భేటీ అయిన సీఎం రేవంత్, భట్టీ.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..Governor CP Radhakrishnan: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టీ విక్రమార్క రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధ కృష్ణన్ ను కలిసి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
Read more »
Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..TS formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం గులాబీ బాస్ కు లేఖను పంపారు. దీనిపై అధికారులకు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
Read more »
TSRTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ బిగ్ ట్విస్ట్.. ఇక నుంచి విధుల్లో ఆ డ్రెస్ వేసుకోవద్దు..TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు కొందరు తమ విధులకు హజరు అయ్యేటప్పుడు, జీన్స్, ప్యాంట్ లు, టీషర్ట్ లు వేసుకుంటున్నారు.
Read more »
Telangana:రేవంత్ సర్కారు కీలక నిర్ణయం.. తెలంగాణ అధికారిక చిహ్నాం ఆవిష్కరణ వాయిదా వేస్తు ఉత్తర్వులు.. కారణం ఏంటంటే?TS Emblem annoucement postpone: తెలంగాణ అధికారిక లోగో ఆవిష్కరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్రా ఆవిర్బావ వేడుకల రోజున ఆవిష్కరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగిన విషయం తెలిసిందే.
Read more »