Swati maliwal row: ఆప్ ఎంపీ స్వాతిమాలీవాల్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు అర్వింద్ కేజ్రీవాల్ బిభవ్ కుమార్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ ట్విస్ట్.. ఎక్స్ వేదికగా పంచులు వేసిన స్వాతీమలీవాల్..
దేశంలో ఒక వైపు ఎన్నికల హీట్ నడుస్తుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్, స్వాతి మాలీవాల్ పై దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలో ఇప్పటికే ఢిల్లీ పోలీసుల ఎదుట స్వాతిమాలీవాల్ తన గొడును చెప్పుకున్నారు. కోర్టు ఎదుట స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదల అయిన తర్వాత అర్వింద్ కేజ్రీవాల్ ను కలవడానికి ఎంపీ స్వాతివాల్ ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ ఉన్న పీఏ బిభవ్ కుమార్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తనపై ఇష్టమున్నట్లు దాడిచేసినట్లు ఆమె ఫిర్యాదు చేశారు.
ఇక ఎన్నికలకు ముందు తీవ్ర వివాదస్పందంగా మారిన స్వాతీమాలీవాల్ ఘటనపై అర్వింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ఘటనలో ఉన్న రెండు కోణాలను పోలీసులు సమగ్రంగా పరిశీలించాలన్నారు. స్వాతీమాలీవాల్ కు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఇద్దరి నుంచి నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం జరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి తాను ఏమీ మాట్లాడలేనని అర్వింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.మరోవైపు దీనిపై స్వాతీమాలీవాల్ ఎక్స్ వేదికగా రివర్స్ అటాక్ కు దిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? పందెం రాయుళ్ల బెట్టింగ్ ఆ సీట్లపైనే..
Arvind Kejriwal Swati Maliwal Assult Case Bibhav Kumar Loksabha Elections 2024 BJP Party
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Loksabha Elections 2024: ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కు ఊరట లభించేనా, ఈ నెల 7న కీలక విచారణSupreme court likely to issue interim Bail to Arvind kejriwal ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో మద్యంతర బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి.
Read more »
TSRTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ బిగ్ ట్విస్ట్.. ఇక నుంచి విధుల్లో ఆ డ్రెస్ వేసుకోవద్దు..TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు కొందరు తమ విధులకు హజరు అయ్యేటప్పుడు, జీన్స్, ప్యాంట్ లు, టీషర్ట్ లు వేసుకుంటున్నారు.
Read more »
Arvind kejriwal: ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు గుడ్ న్యూస్... మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు..Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Read more »
Arvind Kejriwal: ఎన్నికల ముందుకు కేజ్రీవాల్ కు గుడ్ న్యూస్.. బెయిల్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు..Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా, ఆయనకు బెయిల్ మంజురు చేయాలని కేజ్రీవాల్ తరపున ఆయన లీగర్ టీమ్ సుప్రీంకోర్టు ధర్మాసం ముందు పిటిషన్ దాఖలు చేశారు.
Read more »
Arvind Kejriwal ने किये Hanuman Mandir में दर्शन साथ में पत्नी Sunita Kejriwal, CM Bhagwant MannArvind Kejriwal ने किये Hanuman Mandir में दर्शन साथ में पत्नी Sunita Kejriwal, CM Bhagwant Mann
Read more »
Swati maliwal: స్వాతి మాలీవాల్ పై దాడిఘటన.. కేజ్రీవాల్ పీఏ పై జాతీయ మహిళ కమిషన్ సీరియస్..Swati maliwal assult case: స్వాతీమాలీవాల్ ఘటనపై జాతీయా మహిళ కమిషన్ సీరియస్ గా స్పందించింది. వెంటనే తమ మందు హజరు కావాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read more »