AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ఏకపక్షంగా విజయాన్ని అందించిన ప్రజలు.. ఈ సారి రివర్స్ లో ప్రతిపక్ష తెలుగు దేశం కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. అంతేకాదు సైకిల్ స్పీడు కు ఫ్యాన్ రెక్కలు తెగిపడ్డాయి.
మెజారిటీ సీట్లలో మంత్రులు ఓటమి పాలయ్యారు.Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..
AP Election Results 2024: మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినట్టుగానే ఏపీలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ కూటమి మెజారిటీ దిశను దాటి దూసుకుపోతుంది. తెలగు దేశం పార్టీ దాదాపు 127 స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేస్తోంది. అటు జనసేన పార్టీ దాదాపు 19 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అటు భారతీయ జనతా పార్టీ 7 సీట్లలో దూసుకుపోతుంది. మొత్తంగా ఏపీలో కూటమి దెబ్బకు ఫ్యాన్ రెక్కలు తెగిపడ్డాయి.
మొత్తంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి దెబ్బకు మెజారిటీ మంత్రులు ఓటమి దిశగా సాగుతున్నారు. నగరి నుంచి పోటీ చేసిన మంత్రి రోజా సమీప టీడీపీ అభ్యర్ధఇ భాను ప్రకాష్ చేతిలో ఓటమి దిశగా దూసుకుపోతుంది. అు సత్తెనపల్లి నుంచి బరిలో దిగిన అంబటి రాంబాబు, టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీ నారాయణ చేతిలో ఓటమి పాలు అయ్యే దిశగా ట్రెండ్ కొనసాగుతోంది. అటు మిగతా మంత్రులు గుడివాడ అమర్ నాథ్, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, చెల్లబోయన వేణుగోపాల్ సహా పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు.
ఇక చంద్రబాబు నాయుడు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుగు దేశం వర్గాలు చెబుతన్నాయి. మొత్తంగా 1995, 1999, 2014లలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bakrid
AP Lok Sabha Results Lok Sabha Results BJP Lok Sabha Election Results 2024 Konda Vishweshwar Reddy Chevella
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Prashant kishor: ప్రశాంత్ కిషోర్ సంచలనం.. ఆ పార్టీ ఏపీలో చిత్తుగా ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు..Ap assembly elections 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Read more »
TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
Read more »
Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!Allu Arjun: ట్విట్టర్ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది
Read more »
AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవేనా.. పందెం రాయుల్ల బెట్టింగ్ ఇదే..AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి బరిలో దిగింది. ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు జాతీయ పార్టీ కాంగ్రెస్‌లు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి తరుపున ఎన్నికల బరిలో దిగింది.
Read more »
Lok Sabha Election Results 2024 LIVE: BJP को मिल पाएगा बहुमत? कांग्रेस 100 सीटों पर आगेLok Sabha Chunav Election Result 2024 (लोकसभा चुनाव परिणाम 2024) Today LIVE, ECI Lok Sabha Election Results 2024 Live on eci.gov.in, results.eci.gov.in, elections24.eci.gov.
Read more »
Lok Sabha Election Results 2024 LIVE: मुश्किल हुआ 400 पार, कांग्रेस 100 सीटों पर आगेLok Sabha Chunav Election Result 2024 (लोकसभा चुनाव परिणाम 2024) Today LIVE, ECI Lok Sabha Election Results 2024 Live on eci.gov.in, results.eci.gov.in, elections24.eci.gov.
Read more »