Amrapali: వైఎస్ జగన్ ఇంటి ముందు బుల్డోజర్లు దింపడంపై ఐఏఎస్ ఆమ్రపాలి సీరియస్..

IAS Amrapali News

Amrapali: వైఎస్ జగన్ ఇంటి ముందు బుల్డోజర్లు దింపడంపై ఐఏఎస్ ఆమ్రపాలి సీరియస్..
GHMCYS JaganLotuspond Illegal Constructions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Jagan illegal constructions demolish: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను నిన్న (శనివారం) జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన ఇరు తెలుగు స్టేట్స్ లలో తీవ్ర దుమారంగా మారింది.

Jagan illegal constructions demolish: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను నిన్న జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన ఇరు తెలుగు స్టేట్స్ లలో తీవ్ర దుమారంగా మారింది.Happy Fathers Day 2024Trigrahi yog 2024: శక్తి వంతమైన త్రిగ్రహి యోగం.. జూన్ 16 నుంచి ఈ నాలుగు రాశులపై డబ్బుల వర్షం.. మీరున్నారా..?జీహెచ్ ఎంసీ ఇన్ చార్జీ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు. ఇటీవల లోటన్ పాండ్ వద్ద ఏపీ మాజీ సీఎం ఇంటి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను బల్దియా సిబ్బంది బుల్డొజర్లతో కూలగొట్టారు.

ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ కమిషనర్ హేమంత్ భోర్కడేను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. రోడ్డు ఆక్రమ ఘటనపై ఎవరైన ఫిర్యాదులు చేశారా..?.. అన్న దానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటన కాస్త తెలంగాణ సీఎం రేవంత్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పును పొందడానికి కూడా చేయించాడంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఏది ఏమైన ఇలాంటి చర్యలు చేపట్టేటప్పుడు నోటీసులు ఇవ్వడం, ఉన్నతాధికారులకు సరైన ఇన్ ఫర్మెషన్ ఇవ్వడం వంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. కానీ అవేం పాటించకుండా.. సదరు అధికారి హేమంత్ భోర్కడే ఈవిధంగా లోటస్ పాండ్ నిర్మాణాలు కూల్చేందుకు ఆదేశాలు ఇవ్వడం పట్ల బల్దియా సీరియస్ గా స్పందించింది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

GHMC YS Jagan Lotuspond Illegal Constructions GHMC Officials ZC Hamant Bhorkade CM Revanth Reddy

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Ys Jagan Confident: వైఎస్ జగన్ 151 ప్లస్ ధీమాకు కారణాలేంటి, టీడీపీ ఎందుకు స్పందించ లేదుYs Jagan Confident: వైఎస్ జగన్ 151 ప్లస్ ధీమాకు కారణాలేంటి, టీడీపీ ఎందుకు స్పందించ లేదుWhy Andhra pradesh chief minister ys jagan so confident of retaining power ఏపీ ఎన్నికలు ముగిసిన మూడోరోజున ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు చేసి లండన్ వెళ్లిపోయినా వాటిపైనే చర్చ జరుగుతోంది
Read more »

AP Elections 2024: వైఎస్ జగన్ బీసీ మంత్రం పని చేయలేదా, దెబ్బేసిందెవరుAP Elections 2024: వైఎస్ జగన్ బీసీ మంత్రం పని చేయలేదా, దెబ్బేసిందెవరుAndhra pradesh Election Results 2024 Why ys jagan lost elections ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు జీర్ణించుకోలేని అంశం.
Read more »

Ramoji rao Death: రామోజీ మరణంపై చంద్రబాబు, లోకేశ్, వైఎస్ జగన్ సహా ప్రముఖుల సంతాపంRamoji rao Death: రామోజీ మరణంపై చంద్రబాబు, లోకేశ్, వైఎస్ జగన్ సహా ప్రముఖుల సంతాపంChandrababu naidu, ys jagan and nara lokesh pays consoles and pays tribulte ఈనాడు, మార్గదర్శి సంస్థల ఛైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై ప్రధాని మోదీ సహా దేశంలోని ప్రముఖలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read more »

Jagan Mohan Reddy House: లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు బుల్డోజర్.. శిష్యుడి రేవంత్‌ రెడ్డితో చంద్రబాబు రివేంజ్..?Jagan Mohan Reddy House: లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు బుల్డోజర్.. శిష్యుడి రేవంత్‌ రెడ్డితో చంద్రబాబు రివేంజ్..?Jagan Mohan Reddy House in Lotus Pond: జీహెచ్‌ఎంసీ అధికారులు అనూహ్య చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ కట్టడాలను బుల్డోజర్‌తో కూల్చివేశారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read more »

IAS Uma Bharati: ఫాదర్స్ డేకు ముందు అరుదైన ఘటన.. ట్రైనీ ఐఏఎస్ కూతురికి సెల్యూట్ తో వెల్ కమ్ చెప్పిన డిప్యూటీ డైరెక్టర్..IAS Uma Bharati: ఫాదర్స్ డేకు ముందు అరుదైన ఘటన.. ట్రైనీ ఐఏఎస్ కూతురికి సెల్యూట్ తో వెల్ కమ్ చెప్పిన డిప్యూటీ డైరెక్టర్..Fathers Day 2024: ఫాదర్స్ డే కు ఒకరోజు ముందు తెలంగాణ పోలీసు అకాడమిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. శనివారం హైదరాబాద్ లోని పోలీసు అకాడమికి ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ లు వచ్చారు.
Read more »

YSRCP Sensation: ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం.. పార్టీ ఆఫీసే ఎత్తివేతYSRCP Sensation: ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం.. పార్టీ ఆఫీసే ఎత్తివేతYS Jagan Decided To Shift YSRCP Central Office From Tadepalli To Camp Office: ఎవరూ ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయాన్నే మార్చేయాలని నిర్ణయించారు.
Read more »



Render Time: 2025-02-25 16:59:23