Chandrababu naidu, ys jagan and nara lokesh pays consoles and pays tribulte ఈనాడు, మార్గదర్శి సంస్థల ఛైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై ప్రధాని మోదీ సహా దేశంలోని ప్రముఖలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Ramoji rao Death: మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మృతిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, వైఎస్ జగన్ సహా పలువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ప్రపంచం ఓ అక్షర యోధుడిని కోల్పోయిందన్నారు.7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్..
Ramoji rao Death: ఈనాడు, మార్గదర్శి సంస్థల ఛైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై ప్రధాని మోదీ సహా దేశంలోని ప్రముఖలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు పత్రికా ప్రపంచం ఓ యోధుడిని కోల్పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణంపై ప్రధానమంత్రి మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అమిత్ షా, నడ్డా, శరద్ పవర్, నితీష్ కుమార్, మమత బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, చంద్రబాబు, మాజీ సీఎం జగన్, నారా లోకేష్, ఏపిసిసి అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.మీడియా మొఘల్ రామోజీరావు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని...కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు అన్నారు. తెలుగు వారి జీవితాల్లో రామోజీ రావు అత్యంత ప్రభావవంతమైన ముద్రవేశారన్నారు. సమాజ శ్రేయస్సు కోసం అనుక్షణం తపిస్తూ పనిచేసిన వ్యక్తి రామోజీరావని కీర్తించారు. తెలుగు మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేక శకంగా చంద్రబాబు అభివర్ణించారు.
రామోజీరావుతో తనకున్న 4 దశాబ్దాల అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వివిధ సందర్భాల్లో ప్రభుత్వ విధానాల విషయంలో ఆయన సలహాలు , సూచనలు తీసుకునేవాడినని చెప్పారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.రామోజీరావు మృతకిపై టీడీపీ నేత నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ మరణం తెలుగు సమాజానికి తీరనిలోటన్నారు. ప్రజా పక్షపాతిగా, అక్షర యోధుడిగా రామోజీ పాత్ర చిరస్మరణీయంగా ఉండిపోతుందన్నారు.
Chandrababu Tributes On Ramoji Rao Death Ys Jagan Pays Tribute To Ramojirao Nara Lokesh Consoles On Ramoji Rao Death
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Ramoji Rao Top Movies: ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సహా ఉషాకిరణ్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టాప్ చిత్రాలు ఇవే..Ramoji Rao Top Movies: పాత్రికేయ రంగంలో రాణించిన రామోజీ రావు సినీ రంగంలో కూడా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై పలు విజయ వంతమైన చిత్రాలను నిర్మించారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా విభిన్నత కూడిన వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ఘనత రామోజీ రావుకు దక్కుతోంది. ఆయన కెరీర్ లో టాప్ సినిమాల విషయానికొస్తే..
Read more »
Ramoji Rao Death: ఈనాడు అదినేత రామోజీ రావు ఇక లేరుEenadu group chairman ramoji rao passes away మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. నిన్నటి నుంచి వెంటిలేటర్ పై ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »
Ramoji Rao: మీడియా మొఘల్ రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం, వివాహం వివరాలుEenadu group chairman ramoji rao family, education 2016లో బారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కించుకున్న రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం ఇదీ
Read more »
Ramoji Rao Passed Away: ഈനാട് ഗ്രൂപ്പ് തലവൻ രാമോജി റാവു അന്തരിച്ചുRamoji Rao Death: ശാരീരിക അസ്വസ്ഥതകളെ തുടർന്ന് അദ്ദേഹത്തെ ഹൈദരാബാദിലെ ആശുപത്രിയിൽ കഴിഞ്ഞ ദിവസം പ്രവേശിപ്പിച്ചിരുന്നു.
Read more »
Ramoji Rao passes away: প্রয়াত মিডিয়া ব্যারন রামোজি রাও, শোকপ্রকাশ মোদীর...Ramoji Rao passed away at 87 Narendra Modi expresses his strong grief
Read more »
Ramoji Rao: దివికేగిన దిగ్గజం.. రామోజీరావు కన్నుమూతRamoji Rao: దివికేగిన దిగ్గజం.. రామోజీరావు కన్నుమూత
Read more »