Fathers Day 2024: ఫాదర్స్ డే కు ఒకరోజు ముందు తెలంగాణ పోలీసు అకాడమిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. శనివారం హైదరాబాద్ లోని పోలీసు అకాడమికి ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ లు వచ్చారు.
IAS Uma Bharati: ఫాదర్స్ డేకు ముందు అరుదైన ఘటన.. ట్రైనీ ఐఏఎస్ కూతురికి సెల్యూట్ తో వెల్ కమ్ చెప్పిన డిప్యూటీ డైరెక్టర్..
ఐఏఎస్ అధికారిణిగా పోలీస్ అకాడమీకి వచ్చిన కుమార్తెకు ఆ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్ తండ్రి సెల్యూట్ చేశాడు. దీంతో ఇది ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురిచేశారు. తన కూతురుకు సెల్యూట్ చేస్తు ఆ తండ్రి ఆనందంతో ఉప్పోంగిపోయాడు. హైదరాబాద్ చిల్కూరు ఏరియాలోగల ‘రాజ్‌బహదూర్ వేంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ ’ లో శనివారం మధ్యాహ్నం ఈ అత్యంత అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
Us man forceful sneeze: బాప్ రే.. గట్టిగా తుమ్మగానే.. పొట్ట చీల్చుకుని బైటపడ్డ పేగులు.. ఎక్కడో తెలుసా..?..
IPS Officer Venkateshwarlu Hyderabad Police Acadamy RBVRR TGPA Fathers Day 2024
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
F4 Update: బ్లాక్ బస్టర్ సినిమా ఫ్రాంచైజీ కి సీక్వెల్.. మళ్లీ ఆ ఇద్దరు హీరోలతోనే..F4 Movie: ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్లు.. అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తాజాగా ఇప్పుడు ఎఫ్ 4 తో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారట. ముందు రెండు సినిమాలలో హీరోలుగా నటించిన విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ సినిమాలో కూడా హీరోలుగా..
Read more »
Pawan kalyan: పవన్ కు డబుల్ ధమాకా.. స్టేట్ తో పాటు సెంట్రల్ లోను చక్రం తిప్పే అరుదైన అవకాశం..Modi 3.0 Oath: మోదీ మూడోసారి ప్రధానిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. తొలుత జనసేన పవన్ కళ్యాణ్ కు మోదీ క్యాబినేలో కీలక మంత్రి పదవి ఉంటుందని అందరు భావించారు.
Read more »
Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Mexico selfie tragedy: మెక్సీకోలో కొంత మంది యువత ఆవిరి ఇంజీన్ తో నడిచే ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »
Kangana ranaut: చెంపదెబ్బతో కంగానాకు వెల్ కమ్.. మోదీ ప్రమాణ స్వీకారం వేళ మరోసారి తెరపైకి ఆ వివాదం..kangana ranaut: ఛండీ గఢ్ విమానాశ్రయంలో ఎంపీగా గెలిచిన కంగానాకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో ఎంపీల సమావేశంలో పాల్గొనేదుకు వెళ్తుండగా సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ ఆమెపై చేయిచేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
Read more »
Annamayya District: ఎస్పీ ఆఫీసులో సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్... అసలేం జరిగిందంటే..?Lady constable suicide: డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రాయచోటీ ఎస్పీ ఆఫీస్ లో జరిగింది. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర కలకలంగా మారింది.
Read more »
Prabhas-Pawan Kalyan: ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్నారా?OG Update: రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సుజిత్. ఆ తరువాత సాహో సినిమా తీసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..
Read more »