YS Vijayamma Vs Bharathi: దివంగత నేత వైఎస్సార్ 75 వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇడుపుల పాయ వద్ద వైఎస్సార్ కుటుంబం నివాళులు అర్పించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణితో అంటిముట్టనట్లు ఉన్నారు. దీంతో వీరి మధ్య ఉన్న రచ్చ కాస్త ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.
YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?
bank holiday mondayYS Rajasekhara Reddy7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వైఎస్సార్సీపీ చిత్తుగా ఓడిపోయింది. ఈ షాక్ నుంచి ఇప్పటికి కూడా మాజీ సీఎం వైఎస్ జగన్,వైసీపీ నేతలు కోలుకోలేదని చెప్పుకొవచ్చు. వైనాట్ 175 అన్న జగన్ కు.. ప్రజలు కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. తమ పథకాలే తమను గెలిపిస్తాయని అనుకున్న జగన్న కు ప్రజలు కలలో కూడా ఊహించని విధంగా ఓటమిని కట్టబెట్టారు.
ఇదిలా ఉండగా.. ఈరోజు ఇడుపుల పాయలో వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వెళ్లారు. చాలా సేపు ఘాట్ వద్ద మౌనంగా కూర్చుండిపోయారు. అప్పుడు వైఎస్ జగన్, కోడలు భారతీ వచ్చారు. కొడుకును చూడగానే విజయమ్మ ఎమోషనల్ అయ్యారు.వైసీపీ ఓడిపోయిన తర్వాత తొలిసారి తన కొడుకును కలవడంతో ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. జగన్ ను ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. ఇదిలా ఉండగా.. కోడలు భారతీ మాత్రం అంటి ముట్టనట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.CNAP Feature: ఎవరు ఫోన్ చేస్తున్నారో ట్రూ కాలర్ కంటే కచ్చితంగా చెప్పే ఫీచర్ జూలై 15 నుంచి అమలుPrabhas: బాహుబలి తర్వాత హిందీ గడ్డపై ప్రభాస్ కల్కి మరో రికార్డు.. బాలీవుడ్ బాక్సాఫీస్ పై రెబల్ స్టార్ చెడుగుడు..
YS Jagan Idupulapaya Ysr Ghat YS Vijayamma YS Bharati
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?Top 10 Facts About Former CM YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి సందర్భంగా వైఎస్సార్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోండి.
Read more »
Mla Padmarao: పాముతో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: కొన్నిరోజులుగా పాములు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంగపుత్రులు తమ ఏరియాలో ఉన్న చెత్త, చెదారాన్ని తొలగించాలంటూ స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
Read more »
Extramarital Affair: హైదరాబాద్ లో షాకింగ్.. ప్రియురాలితో రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయిన భర్త.. అసలేం జరిగిందంటే..?Hyderabad:హైదరాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నతన భర్తను, అతని భార్య రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది. ఈ నేపథ్యంలో భర్త.. తన భార్యను ఇష్టమున్నట్లు చెయ్యి చేసుకున్నాడు.
Read more »
Darshan: సినిమా ఇండస్ట్రీలో పెనుదుమారం.. మర్డర్ కేసులో అరెస్టైన స్టార్ హీరో.. అసలేం జరిగిందంటే..?Darshan Arrested: కన్నడ ఫెమస్ నటుడు దర్శన్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతగాడు.. రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేయించాడని ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read more »
LK Advani: ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ.. అసలేం జరిగిందంటే..?LK Advani: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కొన్నిరోజులుగా ఆయన వయస్సురిత్యా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
Read more »
Pet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?Vizag incident: భీమిలీకి చెందిన ఒక కుటుంబం కుక్కను ప్రేమతో పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం అది వింతగా ప్రవర్తించింది. తనను ప్రేమగా చూసుకుంటున్న వారిపైన దాడికి తెగబడింది.
Read more »