Hyderabad: కొన్నిరోజులుగా పాములు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంగపుత్రులు తమ ఏరియాలో ఉన్న చెత్త, చెదారాన్ని తొలగించాలంటూ స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
World Cup India Team Celebrations కొన్నిరోజులుగా భారీగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో అనేకచోట్ల గుబురుగా చెట్లు, చెదారంలు పేరుకుపోతున్నాయి. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే పాములు, విషపురుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అడవులు,చెట్లుపేరుకుపోయి ఉన్న ప్రదేశాల్లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. వెస్టేజ్ లు ఎక్కువగా ఉన్న చోట పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఈ క్రమంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల కాటుకు సంబంధించిన ఘటనలు కూడా ఎక్కువగా ఉంటాయి.
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను కలిసి, బస్తీవాసులు తమ గోడును చెప్పుకున్నారు.వెంటనే ఎమ్మెల్యే అక్కడి ప్రదేశాన్ని వెళ్లారు. ఆ సమయంలో కూడా అక్కడ ఒక చిన్న పాము కన్పించింది. వెంటనే అక్కడున్న కొందరు ఆ చిన్న పామును పట్టుకుని బాటిల్ లో బంధించారు. ఈ క్రమంలో.. ఆ పాము పిల్లను పట్టుకుని ప్లాస్టిక్ బాటిల్‌లో ఉంచి సోమవారం సీతాఫల్‌మండిలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. బాటిల్‌లో ఉన్న పాము బుస కొట్టడం చూసి ఎమ్మెల్యే పద్మారావుతో పాటు అక్కడున్నవారు షాకింగ్ కు గురయ్యారు. తమ బస్తీలో పాముల బెడద ఎక్కువగా ఉన్నదని, గతంలో ఒక పాప పాముకాటుతో మృతి చెందిందని బస్తీవాసులు ఎమ్మెల్యేకు వివరించారు.వెంటనే పద్మారావు గౌడ్.. అక్కడున్న అధికారులకు వీడియోకాల్ చేసి, ఆ పాము పిల్ల ఉన్న బాటిల్ ను చూపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Palla Srinivasa Rao
Snake Snakes In Bottle Rainy Season Viral News Padmarao Office
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bullets: 40 బుల్లెట్లతో దొరికిపోయిన ఫెమస్ నటుడు.. ఇండస్ట్రీలో తీవ్ర కలకలం.. అసలేం జరిగిందంటే..?Bullets Found in Actor Karunas Bag: చెన్నై ఎయిర్ పోర్టులో ఫెమస్ నటుడు తిరుచ్చికి వెళ్దామని వచ్చాడు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు సిబ్బంది ఆయన లగేజీనీ తనిఖీ చేశారు. పోలీసులు ఆ బ్యాగుల్ 40 వరకు బుల్లెట్లను గుర్తించారు. వెంటనే దీనిపై ఆరా తీశారు.
Read more »
Annamayya District: ఎస్పీ ఆఫీసులో సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్... అసలేం జరిగిందంటే..?Lady constable suicide: డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రాయచోటీ ఎస్పీ ఆఫీస్ లో జరిగింది. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర కలకలంగా మారింది.
Read more »
Darshan: సినిమా ఇండస్ట్రీలో పెనుదుమారం.. మర్డర్ కేసులో అరెస్టైన స్టార్ హీరో.. అసలేం జరిగిందంటే..?Darshan Arrested: కన్నడ ఫెమస్ నటుడు దర్శన్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతగాడు.. రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేయించాడని ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read more »
Extramarital Affair: హైదరాబాద్ లో షాకింగ్.. ప్రియురాలితో రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయిన భర్త.. అసలేం జరిగిందంటే..?Hyderabad:హైదరాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నతన భర్తను, అతని భార్య రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది. ఈ నేపథ్యంలో భర్త.. తన భార్యను ఇష్టమున్నట్లు చెయ్యి చేసుకున్నాడు.
Read more »
Nayanathara: ఆ సినిమా చేయడం నా లైఫ్ లో చెత్త నిర్ణయం.. నయన తార షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే..?Nayanathara: బాలీవుడ్ నటి నయనతార సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రరచ్చ కొనసాగుతుంది. కొందరు నెటిజన్లు నయన్ కామెంట్ల పై మండిపడుతున్నారు.
Read more »
Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?Kodali nani: వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కోడాని నానికి ఊహించని షాక్ ఎదురైంది. ఇటీవల ఏపీలో మాజీ వాలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకొవాలంటూ సీఎం చంద్రబాబుతో పాటు,అనేక మంది నాయకులను వరుసగా భేటీ అవుతున్నారు.
Read more »