Weather Report: మరో ఐదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా భానుడి భగభగలు..

Weather Report News

Weather Report: మరో ఐదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా భానుడి భగభగలు..
SummerMeteorological AnalysisWeather Warnings
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Weather Report: దేశ వ్యాప్తంగా భానుడి భగభగ మండిపోతున్నాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజులు పాటు వేడి అధికంగా ఉంటుంది. ఐఎండీ వెల్లడించింది.

TS Inter Results 2024: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల తేదీ వెల్లడించిన ఇంటర్ బోర్డు..

Weather Report: ఏప్రిల్లో రోజులు గడిచేకొద్ది భానుడి తన ప్రతాపం చూపిస్తున్నాడు. కేవలం తెలంగాణ, ఏపీ మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా భానుడి భగభగలకు ప్రజలు అల్లాతున్నారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా మరో 5 రోజులు పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని ఐఎండీ వెల్లడించింది.

తూర్పు మధ్య ప్రదేశ్‌లో కూడా రాత్రివేళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తంగా ఎండల్లో తిరిగే వారు.. తలపై ఏదైనా ఖర్చీఫ్, టోపీ లాంటి పెట్టుకోవాలి. అంతేకాదు అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు నీళ్లు క్యారీ చేయడం ఉత్తమం. కొబ్బరి బొండం నీళ్లతో పాటు పండ్లను.. ఇతర ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం ఒంట్లో ఉన్న వేడి చల్లారుతోంది. మరోవైపు ఇతర బాండ్ల శీతల పానీయాలైన కోక్, పెప్సీ, థమ్స్ అప్ వంటి వాటికి దూరంగా ఉండటం బెటర్.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Summer Meteorological Analysis Weather Warnings Meteorological Department Meteorological Updates

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

AP Elections Latest Survey: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై మరో షాకింగ్ సర్వే.. కూటమిదే అధికారం అంటూ..AP Elections Latest Survey: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై మరో షాకింగ్ సర్వే.. కూటమిదే అధికారం అంటూ..AP Assembly Elections Latesh Surcey: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి నెలకొంది. మరోవైపు ఏపీలో పార్లమెంట్ ఎలక్షన్స్‌తో పాటు అసెంబ్లికి ఒకేసారి ఎన్నికల జరగబోతున్నాయి. ఎన్నికల మరో 24 రోజుల ముందు మరో సర్వే సంస్థ ఎన్టీయే వైపు మొగ్గు ఉన్నట్టు తెలిపింది.
Read more »

4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
Read more »

Lok Sabha Polls 2024: తొలి విడత ప్రచారానికి తెర.. తమిళనాడు సహా 102 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..Lok Sabha Polls 2024: తొలి విడత ప్రచారానికి తెర.. తమిళనాడు సహా 102 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..Lok Sabha Polls 2024: లోక్ సభ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి నిన్నటితో (17-4-2024) తెర పడింది. రేపు తమిళనాడులోని 39 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 102 లోక్‌ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
Read more »

Lok Sabha Polls 2024 1st Phase: తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన తొలి దశ పోలింగ్..Lok Sabha Polls 2024 1st Phase: తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన తొలి దశ పోలింగ్..Lok Sabha Polls 2024 1st Phase: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ మొదలైంది. తమిళనాడులోని 39 లోక్ సభ సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలు కలిపి 102 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
Read more »

Telangana Lok Sabha 2024: తెలంగాణలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ ముఖ చిత్రం.. తాజా సర్వేలో ఆ పార్టీకే అనూహ్యంగా పెరిగిన ఓట్ షేర్ ..Telangana Lok Sabha 2024: తెలంగాణలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ ముఖ చిత్రం.. తాజా సర్వేలో ఆ పార్టీకే అనూహ్యంగా పెరిగిన ఓట్ షేర్ ..Telangana Lok Sabha 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన జన్ లోక్ పాల్ సర్వే మరో సంచలన సర్వే విషయాలను పంచుకుంది.
Read more »

Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం.. హనుమాన్ జయంతి ఒక రోజు ముందు 100 రోజుల పరుగు పూర్తి..Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం.. హనుమాన్ జయంతి ఒక రోజు ముందు 100 రోజుల పరుగు పూర్తి..Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం సాధించింది. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది. అది కూడా హనుమాన్ జయంతికి ఒక రోజు ముందు ఈ ఫీట్ అందుకోవడం మరో విశేషం.
Read more »



Render Time: 2025-02-27 02:46:05