Lok Sabha Polls 2024 1st Phase: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ మొదలైంది. తమిళనాడులోని 39 లోక్ సభ సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలు కలిపి 102 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
Lok Sabha Polls 2024 1st Phase: తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన తొలి దశ పోలింగ్..: దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 543 లోక్ సభ నియోజక వర్గాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో 102 లోక్ సభ సీట్లకు తొలి విడత ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ఇక ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఈ ఎన్నికల్లో అరుణాల్ ప్రదేశ్‌లెని 60 అసెంబ్లీ సీట్లతో పాటు..
50 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌ల నియామకం చేసింది. మొదటి విడత జరిగే ఎలక్షన్స్‌లో 8 మంది సెంట్రల్ మినిస్టర్స్.. ఇద్దరు మాజీ సీఎంలు.. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై సహా పలువురు పోటీలో ఉన్నారు. నాగ్ పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మూడోసారి బరిలో ఉన్నారు. ఈ సారి విజయంతో హాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అటు చెన్పై సెంట్రల్ నుంచి తమిళ సై
Tamilnadu BJP Congress Narendra Modi
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
Read more »
Lok Sabha Polls 2024: తొలి విడత ప్రచారానికి తెర.. తమిళనాడు సహా 102 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..Lok Sabha Polls 2024: లోక్ సభ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి నిన్నటితో (17-4-2024) తెర పడింది. రేపు తమిళనాడులోని 39 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
Read more »
Lok Sabha Elections 2024 Phase 1 Polling: Voting Begins For 102 SeatsLIVE Updates | Lok Sabha Elections 2024 Phase 1 Polling: Voting Begins For 102 Seats
Read more »
Lok Sabha Elections 2024: మోదీకి షాక్ ఇస్తున్న న్యూస్ ఎక్స్ సర్వే.. 400 సీట్లు దాటడం కష్టమే అంటూ..Newx Survey - Lok Sabha Elections 2024: ఈ నెల 19న తొలి విడత లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని 102 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముక న్యూస్ పోర్టల్ న్యూస్ X తన సర్వేను విడుదల చేసింది.
Read more »
Telangana Lok Sabha 2024: తెలంగాణలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ ముఖ చిత్రం.. తాజా సర్వేలో ఆ పార్టీకే అనూహ్యంగా పెరిగిన ఓట్ షేర్ ..Telangana Lok Sabha 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన జన్ లోక్ పాల్ సర్వే మరో సంచలన సర్వే విషయాలను పంచుకుంది.
Read more »