VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్

Vivo X100 Ultra News

VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్
Vivo X100 Ultra FeaturesVIVO X100 Ultra SpecificationsVivo X100 Ultra Camera
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

VIVO Launches Extraordinary smartphone VIVO X100 Ultra with 200MP Camera Vivo లాంచ్ చేసిన VIVO X100 Ultra ఫోన్ ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. అద్దిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన కెమేరాతో చైనాలో నాలుగురోజుల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.

VIVO X100 Ultra Features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి సూపర్ సెన్సేషనల్ ఫోన్ లాంచ్ అయింది. Vivo X100 Ultra పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఫీచర్లు, ప్రత్యేకతలు చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ఆ వివరాలు మీ కోసం.Neck Air Conditioner: నెక్‌ AC, ఫ్యాన్స్‌ వచ్చేశాయి.. ధరలు ఎంతంటే?

VIVO X100 Ultra Features: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అద్భుతమైన ఫీచర్లు, కెమేరా క్లారిటీ కోసం చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఊహించని ఫీచర్లతో, అద్భుతమైన సూపర్ డూపర్ ఫోన్ లాంచ్ అయింది. Vivo లాంచ్ చేసిన VIVO X100 Ultra ఫోన్ ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. అద్దిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన కెమేరాతో చైనాలో నాలుగురోజుల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 6.7 ఇంచెస్ 2000 రిజల్యూషన్ E7 LTPO ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆక్టాకోర్ 4ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ అయితే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది.

VIVO X100 Ultra 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్‌తో ఉంటుంది. ఇందులోనే మరో వేరియంట్ 16జీబీ ర్యామ్-512 జీబీ వేరియంట్ ఉంటుంది. ఇందులోనే 1టీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ధర 74,500 రూపాయలుంటుంది. ఇక 16జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ అయితే 84 వేలుంటుంది. ఇందులోనే 1టీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే 92 వేల రూపాయలవుతుంది.ట్రిపుల్ కెమేరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ లిట్ 900 సెన్సార్ కలిగి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరాతో ఉంటుంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Vivo X100 Ultra Features VIVO X100 Ultra Specifications Vivo X100 Ultra Camera VIVO X100 Ultra Battery Vivo Launches VIVO X100 Ultra

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Vivo Latest Phones: వివో నుంచి 16జీబీ ర్యామ్, 200MP కెమేరాతో మూడు ఫోన్లు, దిమ్మతిరిగే ఫీచర్లుVivo Latest Phones: వివో నుంచి 16జీబీ ర్యామ్, 200MP కెమేరాతో మూడు ఫోన్లు, దిమ్మతిరిగే ఫీచర్లుVivo X100 Ultra, Vivo X100S, Vivo X100S Pro ఫోన్లు మే 13వ తేదీన చైనాలో లాంచ్ కానున్నాయి. అదే రోజు నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి Vivo X100 Ultra, Vivo X100S, Vivo X100S Pro ఫోన్లు మే 13వ తేదీన చైనాలో లాంచ్ కానున్నాయి.
Read more »

Vivo Budget Phones: వివో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు, 50MP కెమేరా ఫోన్ కేవలం 9 వేలకేVivo Budget Phones: వివో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు, 50MP కెమేరా ఫోన్ కేవలం 9 వేలకేVIVO launches two budget smartphones with 50mp camera and 4gb ram ఒకేసారి రెండు మోడల్స్‌ను విడుదల చేసింది. VIVO Y18, VIVO Y18E. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతలు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం..
Read more »

VIVO New Smartphone: వివో నుంచి 12 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్VIVO New Smartphone: వివో నుంచి 12 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్Vivo launches new smartphone in china in budget segment with 6000 mAh battery VIVO Y200i స్మార్ట్‌ఫోన్‌లో 6.72 ఇంచెస్ ఎల్‌సిడి డిస్‌ప్లే పుల్ హెచ్‌డి రిజల్యూషన్‌తో ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది
Read more »

VIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVivo launches most powerful VIVO V30e smartphone with 50mp selfie వివో లాంచ్ చేసిన VIVO V30e 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిజైన్ కలిగి ఉంటుంది.
Read more »

Iqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేIqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేIqoo Smartphone company launching its new model Iqoo Z9X 5g with 50MP camera | Iqoo Z9X 5G Launch: Iqoo నుంచి త్వరలో అంటే మే 16న Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయితే చాలా స్మార్ట్‌ఫోన్లకు పోటీ కానుంది.
Read more »

Oppo Reno 12 Pro: ఒప్పో నుంచి కొత్తగా 4 కెమేరాలు, 16జీబీ ర్యామ్‌తో పవర్‌ఫుల్ ఫోన్Oppo Reno 12 Pro: ఒప్పో నుంచి కొత్తగా 4 కెమేరాలు, 16జీబీ ర్యామ్‌తో పవర్‌ఫుల్ ఫోన్Oppo to launch Oppo Reno 12 Pro 5g smartphone with 4 Camera Setup ఒప్పో నుంచి కొత్తగా Oppo Reno 12 Pro త్వరలో లాంచ్ కానుంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ మే నెలాఖరులో ఇండియాలో లాంచ్ కావచ్చు
Read more »



Render Time: 2025-02-26 15:02:10