Iqoo Smartphone company launching its new model Iqoo Z9X 5g with 50MP camera | Iqoo Z9X 5G Launch: Iqoo నుంచి త్వరలో అంటే మే 16న Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయితే చాలా స్మార్ట్‌ఫోన్లకు పోటీ కానుంది.
Iqoo Z9X 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న బ్రాండ్ ఐక్యూ. ఇప్పుడు భారత మార్కెట్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. 50 మెగాపిక్సెల్ కెమేరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Iqoo Z9X 5G Launch: Iqoo నుంచి త్వరలో అంటే మే 16న Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయితే చాలా స్మార్ట్‌ఫోన్లకు పోటీ కానుంది. అమెజాన్‌లో విక్రయాలు జరగనున్నాయి.
Iqoo Z9X 5G 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటంతో అద్భుతమైన క్లారిటీ కన్పిస్తుంది. ఇక ప్రోసెసర్ అయితే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 తో పనిచేస్తుంది. ర్యామ్ కూడా చాలా ఎక్కువ. ఏకంగా 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక IP64 రేటింగ్ కలిగి వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో ఉంటుంది.
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చాలా స్మార్ట్‌పోన్ల కంటే Iqoo Z9X 5G బ్యాటరీ సామర్ధ్యం చాలా ఎక్కువ. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ మూడు వేరియంట్లలో లభించనుంది.కెమేరా పరంగా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలిగి ఉంటాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Iqoo Z9X 5G ప్రారంభ ధర 15 వేలు ఉండవచ్చని అంచనా.
3rd Phase Lok Sabha Election: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.. అమిత్ షా సహా బరి లో ఉన్న అభ్యర్థులు వీళ్లే..Flipkart Big Saving Days Sale 2024: మోటో ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్లపై భారీ డిస్కౌంట్
Iqoo Z9X 5G Launch In India Iqoo Z9X 5G Features Iqoo Z9X 5G Camera Iqoo Z9X 5G Ram Iqoo Z9X 5G Price Iqoo Z9X 5G Launch Date Iqoo Z9X 5G With 6000 Mah Battery
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Samsung Galaxy F15: 8జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ ఫోన్ కేవలం 14 వేలకేSamsung launches its new model samsung galaxy f15 with 8gb ram శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 అనేది ఆండ్రాయిడ్ 14 ఆధారితమైన వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ ఎమోల్డ్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది.
Read more »
Amazon Mobile offers: 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ కేవలం 15 వేలకేAmazon Great Summer Sale 2024 offers huge discounts on 12GB ram and 256 GB Storage pho అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 నడుస్తోంది. మే 2న ప్రారంభమైన ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Read more »
Realme Budget Phones: 50 మెగాపిక్సెల్ కెమేరా రియల్ మి 5జి ఫోన్ కేవలం 10 వేలకేRealme to launch another entry level smartphone with 50mp camera రియల్ మి లాంచ్ చేయనున్న Realme C65 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా ఇతర మార్గాల ద్వారా కొన్ని పీచర్లు లీకయ్యాయి
Read more »
VIVO T3X: 8జీబి ర్యామ్, 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ కేవలం 15 వేలకేVivo launches its new VIVO T3X with 6000 mAh battery and 8GB ram వివో నుంచి ఇటీవల VIVO T3X ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. అద్భుతమైన కెమేరా, ఇతర ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువకే అందుబాటులో ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటోంది.
Read more »
VIVO New Smartphone: వివో నుంచి 12 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్Vivo launches new smartphone in china in budget segment with 6000 mAh battery VIVO Y200i స్మార్ట్‌ఫోన్‌లో 6.72 ఇంచెస్ ఎల్‌సిడి డిస్‌ప్లే పుల్ హెచ్‌డి రిజల్యూషన్‌తో ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది
Read more »
OnePlus 11: వన్‌ప్లస్ 11 పై భారీ డిస్కౌంట్, 50MP కెమేరా, 16 జీబీ ర్యామ్ ఇతర ఫీచర్లుOnePlus 11 smartphone with 50mp camera and 16 gb ram OnePlus 11 అనేది 6.7 ఇంచెస్ QHD+ LTPO 3 Fluid 120Hz AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటమే కాకుండా క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో ఉంది
Read more »