Hanuman Devotee Died In Kondagattu Temple: హనుమాన్ జయంతి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తుడు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు.
దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగ్గా.. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో తీవ్ర విషాదం నింపింది. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనతో కొండగట్టులో విషాద వాతావరణం ఏర్పడింది.
Student Warn To Teacher: 'సార్ మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా'.. జవాబుపత్రంలో విద్యార్థి వార్నింగ్ హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన లక్ష్మణ్ తన కుటుంబసభ్యులతో వచ్చాడు. మంగళవారం ఆంజనేయ స్వామిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కొండ కింద దిగేందుకు ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన ఆర్టీసీ ఉచిత బస్సును ఎక్కేందుకు ప్రయత్నించారు.బస్సు ఎక్కే కంగారులో లక్ష్మణ్ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.TS Inter & SSC Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న, పదో తరగతి ఫలితాలు 30న, ఎలా చెక్ చేసుకోవాలంటేPemmasani Chandrasekhar: దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి మన తెలుగోడే.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసా?CM Revanth Reddy: బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి..
Hanuman Jayanti 2024 Devotee Died In Kondagattu Hanuman Devotee Died In Kondagattu Crime News
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ ఐదు పనులు చేస్తే మీజీవితంలో అన్ని శుభయోగాలే..Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతిని హిందువులంతా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున కొన్నిపనులు చేస్తే మన జీవితంలోని కష్టాలన్ని దూరమైపోయి, ఉన్నతస్థితిని పొందుతామని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Read more »
Happy Hanuman Jayanti 2024 Wishes: హనుమాన్ జయంతి కోట్స్, స్పెషల్ విషెస్, HD ఫొటోస్..Happy Hanuman Jayanti 2024 Wishes, Quotes, Special Wishes, HD photos In Telugu 2024 హనుమాన్ జయంతి ఈ సంవత్సరం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఈరోజుకి మరింత ప్రాముఖ్యత పెరిగింది.
Read more »
Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం.. హనుమాన్ జయంతి ఒక రోజు ముందు 100 రోజుల పరుగు పూర్తి..Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం సాధించింది. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది. అది కూడా హనుమాన్ జయంతికి ఒక రోజు ముందు ఈ ఫీట్ అందుకోవడం మరో విశేషం.
Read more »
Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains makes havoc in dubai, saudi arabia, oman as airports యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి
Read more »
Shekar Master: ఫెమస్ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం..Shekar Master: ఫెమస్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శేఖర్ మాస్టర్ వదిన కన్నుమూశారు. తన వదినతో చనిపోయారంటూ.. శేఖర్ మాస్టర్ ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావ్.. నువ్వులేవనే వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం.. నువ్వు భౌతికంగా లేకున్నా..
Read more »
Dwarakish Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూత..Dwarakish Passes Away: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూసారు.
Read more »