Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వే

Ormax Survey 2024 News

Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వే
Top 10 HeroesTop 10 Heroes TeluguTop 10 Heroes Tollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Ormax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే.

అయితే ఒక పాపులర్ బాలీవుడ్ సర్వే లెక్కల ప్రకారం టాప్ టెన్ లో ఉన్న హీరోలు లిస్ట్ ఇదేనట..Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అన్న విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ సర్వే టాప్ హీరోల గురించి ఊహించని ఫలితాలు అందించింది. ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే ముందుగా సీనియర్ ఎన్టీఆర్ పేరు గుర్తొచ్చేది. ఆ తరువాత చిరంజీవి..

ఈ లిస్టులో మొదటి స్థానంలో నిలిచారు ప్రభాస్. బాహుబలి మూవీ తర్వాత ఇండియా వైడే కాకుండా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన నటుడు ప్రభాస్. డార్లింగ్ కి ఉన్న పాపులారిటీ అతని హీరో నంబర్ వన్ స్థానంలో ఉంచింది. సలార్ మూవీతో తిరిగి ఫార్మ్ లోకి వచ్చిన ప్రభాస్ టాలీవుడ్ లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానం సూపర్ స్టార్ మహేష్ బాబుకి దక్కింది. ఒక్క పాన్ ఇండియా చిత్రం తన ఖాతాలో లేకపోయినా మహేష్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉన్న క్రేజ్ వల్ల మహేష్ రెండవ స్థానంలో నిలిచారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Top 10 Heroes Top 10 Heroes Telugu Top 10 Heroes Tollywood

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Sri Rama Navami: తెలుగులో రామయాణ ఇతిహాసంపై వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..Sri Rama Navami: తెలుగులో రామయాణ ఇతిహాసంపై వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..Sri Rama Navami-Ramayanam: మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..
Read more »

AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లుAP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లుElescense latest survey in andhra pradesh, ysrcp will gain power once again ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి.
Read more »

DR BR Ambedkar statue: హైదరాబాద్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఘోర అవమానం..DR BR Ambedkar statue: హైదరాబాద్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఘోర అవమానం..DR BR Ambedkar Jayanti: దేశ వ్యాప్తంగా రాజ్యంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఊరు వాడలా బాబా సాహేబ్ విగ్రహాలను శుభ్రం చేసి పాలతో అభిషేకం చేసి, పూలమాలతో అలంకరించారు.
Read more »

Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
Read more »

Kubera: వివాదాల్లో శేఖర్ కమ్ముల సినిమా.. ధనుష్ కుబేర విషయంలో కోర్టుకెక్కిన నిర్మాతKubera: వివాదాల్లో శేఖర్ కమ్ముల సినిమా.. ధనుష్ కుబేర విషయంలో కోర్టుకెక్కిన నిర్మాతDhanush Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కుబేర. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ కి కూడా ప్రేక్షకుల నుంచి ఈ మంచి ఆదరణ లభించింది. పోస్టర్లో ఒక బీదవాడి గెటప్ లో ఉన్నాడు ధనుష్.
Read more »

Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »



Render Time: 2025-02-25 19:35:05