Raksha bandhan 2024: రాఖీ పండగ రోజున బస్సులో జన్మించిన చిన్నారిపై తెలంగాణ ఆర్టీసీ వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు బస్ భవన్ లో కండక్టర్, డ్రైవర్ లతో పాటు,పురుడు పోసిన నర్సును బస్ భవన్ లో ఆర్టీసీ అధికారులు ఘనంగా సన్మానించారు.
TGSRTC : ఆ చిన్నారికి లైఫ్ టైమ్ ఫ్రీ బస్ పాస్.. పురుడు పోసిన స్టార్ నర్సుకు మరో బంపర్ ఆఫర్..డిటెయిల్స్ ఇవే..
తెలంగాణ ఆర్టీసీలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సుప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. మహిళలు కూడా ఈ పథకంను ఎంతో ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. రాఖీ పౌర్ణమి రోజున తన సోదరుడికి ఒక ఇల్లాలు.. రాఖీ కట్టేందుకు వెళ్తుంది. ఆమె నిండు గర్భవతిగా ఉన్న కూడా.. తన సోదరుడికి రాఖీ కట్టాలని ఉద్దేష్యంతో బస్సులోప్రయాణిస్తుంది. ఈ ఘటన గద్వాల డిపోకు చెందిన బస్సులో జరిగింది.
బస్సులో.. పురుడు పోసుకున్న చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ లైఫ్ టైం ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించే ఆఫర్ ప్రకటించింది. అదే విధంగా.. డెలివరీకి సహాయ పడిన నర్సుకు కూడా.. లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిఫ్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే..
Sajjanar Raksha Bandhan 2024 Free Bus Pass Chilld Born In Rtc Bus Rtc Life Time Free Bus Service Rtc Free Bus Service Offer
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..TGSRTC Rakhi Pournami Offer: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన మొదట ఈ పథకాన్నే ప్రారంభించింది.
Read more »
RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గ్రేడ్ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణRBI Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Read more »
RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గ్రేడ్ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణRBI Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Read more »
BOB Vacancy 2024: నిరుద్యోగులు అస్సలు మిస్ చేయకండి.. 7వ తరగతి పాసైతే బ్యాంక్ జాబ్BOB Vacancy 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) జాబ్ నుంచి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ఏడవ తరగతి పాసైతే చాలు బ్యాంక్ జాబ్ పొందే సువర్ణ అవకాశం.
Read more »
JIo Super Plan: జియో సూపర్ రీఛార్జ్ ప్లాన్.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్..JIo Super Recharge Plan:రిలయన్స్ జియో తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్. అతి తక్కువ ధరకే సూపర్ రీఛార్జీ ప్లాన్ అందుబాటులో ఉంది.
Read more »
YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
Read more »