Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!

Mercury News

Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!
VenusRahu TransitMercury Star
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Mercury, Venus, Rahu Transit 2024 దాదాపు 50 ఏళ్ల తర్వాత హిందూ ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర, రాహు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకోండి.

Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!

Mercury, Venus, Rahu Transit: దాదాపు 50 ఏళ్ల తర్వాత హిందూ ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర, రాహు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకోండి.అన్ని గ్రహాలకు రాకుమారుడిగా భావించే బుధుడు కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో రాశి సంచారం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా కొన్ని సమయాల్లో నక్షత్ర సంచారాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి.

మీన రాశి వారికి ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరి ఆదాయం పెరిగి విపరీతమైన ఖర్చులు తగ్గే అవకాశాలున్నాయి. అలాగే కెరీర్ కు సంబంధించిన విషయాల్లో నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో ఊబందుకుంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి శృంగారభరితంగా ఉంటుంది. దీంతో పాటు పెట్టుబడుల పరంగా కూడా మీకు ఈ సమయం కలిసి వస్తుంది. అలాగే ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులు కూడా ఈ సమయంలో సులభంగా చేయగలుగుతారు.

Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Haryana Swiggy Delivery Boy

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Venus Rahu Transit Mercury Star Mission To Venus Mercury Venus Earth Mars Jupiter Saturn Uranus Ne Mercury 7 2024 Rahu Ketu Transit

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
Read more »

उर्फी जावेद ने पहनी 50 मीटर कपड़े की ड्रेस, सोशल मीडिया पर वायरल हुआ वीडियोउर्फी जावेद ने पहनी 50 मीटर कपड़े की ड्रेस, सोशल मीडिया पर वायरल हुआ वीडियोUrfi Javed Look: सोशल मीडिया सनसनी उर्फी जावेद अपने अजीब फैशन सेंस के लिए जानी जाती हैं. इंटरनेट पर उर्फी का खूबसूरत और स्टाइलिश लुक वायरल हो रहा है.
Read more »

Kavya Maran: ఆ ప్లేయర్‌తో కావ్య మారన్ లిప్ టు లిప్ కిస్.. డీప్‌ ఫేక్ వీడియో వైరల్Kavya Maran: ఆ ప్లేయర్‌తో కావ్య మారన్ లిప్ టు లిప్ కిస్.. డీప్‌ ఫేక్ వీడియో వైరల్kavya maran giving kiss to markram deep fake video viral on Social Media: ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. మార్క్రామ్‌తో లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నట్లు వీడియోను క్రియేట్ చేశారు. ఈ ఫేక్‌పై వీడియోపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Read more »

Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »

Nation 50: इस वक्त की सभी बड़ी खबरें देखें वो भी फटाफट अंदाज मेंNation 50: इस वक्त की सभी बड़ी खबरें देखें वो भी फटाफट अंदाज मेंNation 50: इस वक्त की सभी बड़ी खबरें देखें वो भी फटाफट अंदाज में. देश दुनिया की सभी बड़ी खबरें देखें वो भी रफ्तार के साथ नेशन 50 के इस बुलेटिन में.
Read more »

भारत ने बांग्लादेश को सौंपी 56 एकड़ जमीन: बदले में मिली 14 एकड़; 50 साल बाद हुई जमीन की अदला-बदलीभारत ने बांग्लादेश को सौंपी 56 एकड़ जमीन: बदले में मिली 14 एकड़; 50 साल बाद हुई जमीन की अदला-बदलीBorder Security Force Bangladesh Flag Meeting Update भारत और बांग्लादेश के बीच 50 साल बाद जमीन की अदला-बदली हुई है। बांग्लादेश के लोगों ने इसे ईद का तोहफा बताया है।
Read more »



Render Time: 2025-02-26 05:15:07