Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Lok Sabha Elections 2024Megha Shukla Bold Photos: రెడ్ డ్రెస్ లో బాలీవుడ్ బ్యూటీ హాట్ షో.. ఈ పిక్స్ చూస్తే కుర్రాళ్లు ఉండగలరా..!
అంతే కాకుండా స్టేషన్ ఇన్ చార్జీకు హరతి ఇచ్చిమరీ ఎఫైఐఆర్ నమోదు చేయాలని వేడుకున్నాడు. దీన్ని కొందరు వీడియో తీశారు. ఈ క్రమంలో సదరు పోలీసులు బాధితులపట్ల దురుసుగా ప్రవర్తించారు. వెంటనే పీఎస్ నుంచి బైటకు వెళ్లిపోవాలంటూ కూడా బైటకు తోసేశారు. పీఎస్ లో జవాబు దారిగా ఉండాల్సిన అధికారి ఇలా ప్రవర్తించడం తీవ్ర దుమారంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
- ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేయడం పోలీసులకు తప్పనిసరి. నేరం ఏ ప్రాంతంలో జరిగిందనేది ముఖ్యం కాదు.
Frustrated Woman Viral Video Police Negligence Delay In Fir
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Navratri 5th Day, Maa SkandamataVrat Katha, Aarti: स्कंदमाता की पूजा से होती है संतान सुख की प्राप्ति, जानिए पूजा विधि, मंत्र, आरती और भोग के बारे में…Maa Skandamata Ji Ki Aarti, Mantra, Vrat Katha Lyrics in Hindi: चैत्र नवरात्रि के पांचवे दिन मां दुर्गा के 5वें स्वरूप मां स्कंदमाता की पूजा का विधान है...
Read more »
आरती सिंह के घर शुरू हुई शादी की रस्में, सामने आई पहली फोटो, मंगेतर संग इस दिन लेंगी फेरेAarti Singh Wedding: 'बिग बॉस' फेम आरती सिंह (Aarti Singh) को लेकर खबर सामने आ रही है कि उनके घर में वेडिंग की रस्में शुरू हो गई है। रस्में निभाते हुए उनकी फोटो भी सामने आई है।
Read more »
Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
Read more »
Navratri 5th Day, Maa SkandamataVrat Katha, Aarti: स्कंदमाता की पूजा से होती है संतान सुख की प्राप्ति, जानिए पूजा विधि, मंत्र, आरती और भोग के बारे में…Maa Skandamata Ji Ki Aarti, Mantra, Vrat Katha Lyrics in Hindi: चैत्र नवरात्रि के पांचवे दिन मां दुर्गा के 5वें स्वरूप मां स्कंदमाता की पूजा का विधान है...
Read more »
आरती सिंह के घर शुरू हुई शादी की रस्में, सामने आई पहली फोटो, मंगेतर संग इस दिन लेंगी फेरेAarti Singh Wedding: 'बिग बॉस' फेम आरती सिंह (Aarti Singh) को लेकर खबर सामने आ रही है कि उनके घर में वेडिंग की रस्में शुरू हो गई है। रस्में निभाते हुए उनकी फोटो भी सामने आई है।
Read more »
Woman 90 साल की वृद्धा को गोद में उठाकर इलाज के लिए घूमती रहीं महिला | Woman carrying 90 years old woman in her lap roaming around for treatm | Patrika Newsजवाहर लाल नेहरू अस्पताल | Ajmer News | undefined News | Patrika News
Read more »