Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్‌ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్‌

Chandrababu Naidu News

Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్‌ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్‌
YS Jagan Mohan ReddyTirupati Laddu RowTirumala News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Chandrababu Naidu Condemns Ex CM YS Jagan Comments: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.

తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల మధ్య విమర్శలు, సవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ సీఎం జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెచ్చిపోయారు. సంతకం చేయకుండా వేషాలు వేస్తూ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిపై నమ్మకం లేకుండా సంతకాలు చేయడం లేదని మండిపడ్డారు. అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తిరుమల పర్యటన రద్దు అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నీకు తిరుమల వెళ్లడానికి ఇష్టం లేదు. వెళ్తే నాకు స్వామి వారి మీద నమ్మకం అని సంతకం పెట్టాలి. నీకు అలా స్వామి అంటే నమ్మకం అని సంతకం పెట్టటం ఇష్టం లేదు. అది నీ సమస్య' అని పేర్కొన్నారు. 'స్వామి వారి గుడికి దళితులు రానివ్వరు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నువ్వు తిరుమల గుడికి వెళ్లకుండా.. నువ్వు సాకులు వెతుక్కుంటూ..

'నేను ఎక్కడ తప్పు చేశా అని అంటున్నాడు. నేను ఎక్కడ తప్పు చేశా. టెండర్‌లలో అనేక మార్పులు ఎందుకు చేశారు. టీటీడీలో భోజనం బాగోలేదని.. ప్రసాదం బాగా లేదని భక్తులు ఆందోళనలు చేశారు. అనేక దేవాలయాల్లో కూడా వాళ్లు ఇలాగే చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే అధికారం ఎవరిచ్చారు?' అని చంద్రబాబు ప్రశ్నించారు. 'టీటీడీకి వెళ్తే సంతకం చేయాలి.. సంతకం చేయడం ఇష్టం లేదు.. అందుకే ఇలా చేస్తున్నారు' అని సీఎం చంద్రబాబు తెలిపారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

YS Jagan Mohan Reddy Tirupati Laddu Row Tirumala News Animal Fat Andhra Pradesh News Ap Politics

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Tirumala laddu row: మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Read more »

RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read more »

YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read more »

Tirumala: వైఎస్‌ జగన్‌ తిరుమల దర్శనం.. డిక్లరేషన్‌ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్‌ ఇచ్చిన ప్రముఖులు వీరే..!Tirumala: వైఎస్‌ జగన్‌ తిరుమల దర్శనం.. డిక్లరేషన్‌ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్‌ ఇచ్చిన ప్రముఖులు వీరే..!YS Jagan Visit To Tirumala: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ కల్తీ రాజకీయాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్ తిరుమల పర్యటన మరింత ఉత్కంఠగా మారింది.
Read more »

Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..YS Jagan on laddu controvercy: వందరోజుల చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం చెందాయని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డు వివాదం కేవలం డైవర్షన్ రాజకీయాలన్నారు.
Read more »

Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read more »



Render Time: 2025-02-24 14:47:20