Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..

Tirumala Laddu Controvercy News

Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..
YS JaganAnimal Fat In Tirumala LadduChandrababu Naidu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

YS Jagan on laddu controvercy: వందరోజుల చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం చెందాయని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డు వివాదం కేవలం డైవర్షన్ రాజకీయాలన్నారు.

Small Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కామాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..కూటమి వందరోజుల పాలనలో ఏపీ తిరోగమనం చెందిందన్నారు. రైతులు రోడ్డున పడ్డాయన్నారు. రైతులకు 20 వేలు ఇస్తానని ఇవ్వలేదన్నారు. రైతు భరోసా పెట్టు బడి సహాయంకూడా ఇవ్వలేదన్నారు. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదని మండిపడ్డారు. అన్నిరంగాలు కూడా తిరోగమనం చెందాయన్నారు.

చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుల్లో అరెస్టు చేస్తే.. మరల డైవర్షన్ చేశారన్నారు. ముంబై నటి కాదంబరి జెత్వాని కేసుతో మరల డైవర్షన్ చేశారన్నారు. వరదలపై ముందే వాతావరణ శాఖ అలర్ట్ చేసిన కూడా.. చంద్రబాబు చర్యలు తీసుకొవడంలో విఫలమయ్యారన్నారు. విజయవాడలో, ఏలేరులో జరిగిన నష్టానికి చంద్రబాబు కారణమన్నారు. దీనిపై బోట్లతో డైవర్షన్.. ఇలా ప్రతిదాంట్లో డైవర్షన్ లు చేస్తున్నారన్నారు.

నవనీత శోభ, గోశాల, శ్రీవారి ఆలయం సిబ్బంది పెంచామన్నారు. చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే.. ఏపీవ్యాప్తంగా ఉన్న జీర్ణవ్యవస్థలో ఉన్న అనేక ఆలయాల్ని పునరుద్ధారించామన్నారు. వైవీ సుబ్బా రెడ్డి.. 45 మార్లు భక్తితో మాలలు వేసుకున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీదకు తెచ్చే పనులు చేస్తున్నారు. పీఎంకు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా లేఖలు రాస్తా.. అంటూ ఫైర్ వైఎస్ జగన్ మండిపడ్డారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

YS Jagan Animal Fat In Tirumala Laddu Chandrababu Naidu Ys Jagan Prees Meet On Laddu Controvercy Ghee Controvercy In Tirumala

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read more »

YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్YS Jagan Meets Victims Achyutapuram SEZ Incident: అచ్యుతాపురం సెజ్‌లో గాయపడిన బాధితులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Read more »

Chandrababu naidu: తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..Chandrababu naidu: తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..Tirumala laddu: పవిత్రమైన తిరుమల లడ్డుప్రసాదం తయారీలో గత వైఎస్సార్పీపీ ప్రభుత్వం జంతువుల నుంచి తయారు చేసిన కొవ్వుని ఉపయోగించారని కూడా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో ప్రస్తుతం ఇది రాజకీయంగా దుమారంగా మారింది.
Read more »

Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
Read more »

Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Read more »

Heroine: కాస్టింగ్ కౌచ్ పై బాలయ్య భామ సంచలన వ్యాఖ్యలు.. ఆ సుఖం కోసమే అంటూ ఓపెన్..Heroine: కాస్టింగ్ కౌచ్ పై బాలయ్య భామ సంచలన వ్యాఖ్యలు.. ఆ సుఖం కోసమే అంటూ ఓపెన్..Heroine : సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే వాళ్లతో పడక సుఖం పంచుకోవాల్సిందే అని బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Read more »



Render Time: 2025-02-24 19:53:31