Police Attack On Zee Telugu: జీ మీడియాపై పోలీస్ జులుం.. రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు

Zee Telugu News News

Police Attack On Zee Telugu: జీ మీడియాపై పోలీస్ జులుం.. రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు
Osmania UniversityOU LibraryOU Campus
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Telangana Police Attack On Zee Telugu News Reporter: తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. జీ తెలుగు న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు.

Police Attack On Zee Telugu: జీ మీడియాపై పోలీస్ జులుం.. రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు

తెలంగాణ పోలీసులు రెచ్చిపోతున్నారు. నిరుద్యోగుల ఉద్యమం.. పోరాటాన్ని ప్రసారం చేయడానికి వెళ్లిన రిపోర్టర్లపై పోలీసులు దురుసు ప్రవర్తన చేస్తున్నారు. డీఎస్సీ పరీక్షల వాయిదాపై పోరాటం చేస్తున్న ఉద్యమాన్ని.. నిరసన కార్యక్రమాలు కవరేజ్‌ చేయడానికి వెళ్లిన ప్రధాన మీడియాపై దాడి చేస్తున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ఉల్లంఘిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియాపై అణచివేత చర్యలు పాల్పడుతున్నారు. తాజాగా జీ మీడియాను లక్ష్యంగా పోలీసులు రెచ్చిపోయారు.

అయితే జీ తెలుగు న్యూస్‌ చానల్‌ రిపోర్టర్‌ శ్రీచరణ్‌పై పోలీసుల వ్యవహారాన్ని సంఘాలతోపాటు రాజకీయ, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మొన్న విద్యాశాఖ కార్యాలయం ముట్టడి సమయంలో కూడా మీడియాపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పలు మీడియా చానళ్లపై ఇదే తీరున పోలీసులు ప్రవర్తించారు. ఫ్రెండ్లీ పోలీస్‌ అని చెబుతున్న పోలీసులు మీడియాపైనే దాడులకు పాల్పడడం దారుణంగా కనిపిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.LPG gas Cylinder

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Osmania University OU Library OU Campus Telangana Police Attack On Zee Telugu News Reporter Sri Charan

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Shilpa Shetty: చిక్కుల్లో శిల్పా శెట్టి.. సాగర కన్యపై చీటింగ్ కేసు కేసు నమోదు..Shilpa Shetty: చిక్కుల్లో శిల్పా శెట్టి.. సాగర కన్యపై చీటింగ్ కేసు కేసు నమోదు..Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై ఛీటింగ్ కేసు నమోదు అయింది. బోగస్ బంగారం కేసులో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో వీరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసారు.
Read more »

Melodi Selfie: వావ్.. జీ7 సదస్సులో మెలోడి మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..Melodi Selfie: వావ్.. జీ7 సదస్సులో మెలోడి మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..G7 summit: ఇటీవల మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సుకు హజరవ్వడానికి ఇటలీలోని అపులియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జీ 7 దేశాలతో జరిగిన సమ్మిట్ లో సభ్యదేశాలతో పలు అంశాలపై చర్చించారు.
Read more »

New Criminal Laws: ఇక ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు, నో పోలీస్ స్టేషన్, జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలుNew Criminal Laws: ఇక ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు, నో పోలీస్ స్టేషన్, జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలుNew Criminal laws will be in force from july 1, now no need to go police station బ్రిటీషు కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం...
Read more »

Subhash Chandra: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్రకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్‌Subhash Chandra: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్రకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్‌Zee Chairman Subhash Chandra: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్‌ సుభాష్ చంద్రకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మార్చి 27న సెబీ జారీ చేసిన నోటిసులకు మాత్రమే సమాచారం ఇవ్వాలని.. జనవరి 12న జారీ చేసిన సమన్లకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Read more »

Chalo TGPSC: పోలీస్‌ నిర్బంధాల మధ్య నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడి సక్సెస్‌Chalo TGPSC: పోలీస్‌ నిర్బంధాల మధ్య నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడి సక్సెస్‌Unemployees Chalo TGPSC Success: హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిరుద్యోగులు యుద్ధం ప్రకటించారు. వారు చేపట్టిన టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడి విజయవంతమైంది.
Read more »

Gmail Shortcuts: జీ మెయిల్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలుసుకుంటే చాలు, మీ పని క్షణాల్లో పూర్తవుతుందిGmail Shortcuts: జీ మెయిల్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలుసుకుంటే చాలు, మీ పని క్షణాల్లో పూర్తవుతుందిGmail Shortcuts, trick and tips to make your mail more speedy జీ మెయిల్ సెట్టింగుల్లో మెయిల్స్ స్లైడ్ చేయడం ద్వారా ఆర్చివ్, డిలీట్, రీడ్, అన్ రీడ్ మెయిల్స్ మార్క్ చేయవచ్చు. ఇంకో ఫోల్డర్‌లో కొన్ని మెయిల్స్ స్టోర్ చేయవచ్చు
Read more »



Render Time: 2025-02-25 11:31:49