Post Office Scheme: పోస్ట్‌ఆఫీస్‌ అదిరిపోయే స్కీమ్‌.. రూ. 5 లక్షలతో రూ. 10,51,175 పొందే అవకాశం..

Post Office Scheme News

Post Office Scheme: పోస్ట్‌ఆఫీస్‌ అదిరిపోయే స్కీమ్‌.. రూ. 5 లక్షలతో రూ. 10,51,175 పొందే అవకాశం..
Post Office Time DepositPost Office SchemePost Office Monthly Income Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

Post Office Time Deposit: పోస్ట్‌ఆఫీసు ఏ స్కీమ్‌లో డబ్బులు పెడితే కొద్దిరోజుల్లోనే రెట్టింపు డబ్బు పొందుతారు. గరిష్ట సమయానికి డబ్బులు డిపాజిట్‌ చేయాలనుకునేవారికి ఇది బంపర్‌ ఆఫర్ ఇస్తుంది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం.

Post Office Time Deposit : పోస్ట్‌ఆఫీసు ఏ స్కీమ్‌లో డబ్బులు పెడితే కొద్దిరోజుల్లోనే రెట్టింపు డబ్బు పొందుతారు. గరిష్ట సమయానికి డబ్బులు డిపాజిట్‌ చేయాలనుకునేవారికి ఇది బంపర్‌ ఆఫర్ ఇస్తుంది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం. Post Office Time Deposit : పోస్టాఫీస్‌లో డబ్బులు పొదుపు చేస్తే గ్యారంటీ రిటర్న్‌ వస్తుంది. అంతేకాదు ఇందులో డబ్బులు కూడా ఇతర పెట్టుబడి సంస్థలతో పోలిస్తే ఎక్కువ వడ్డీ లభిస్తుంది కూడా. పోస్ట్‌ఆఫీసు ఏ స్కీమ్‌లో డబ్బులు పెడితే కొద్దిరోజుల్లోనే రెట్టింపు డబ్బు పొందుతారో తెలుసుకుందాం.

పోస్ట్‌ఆఫీస్ ఈ ఎఫ్‌డీ స్కీమ్‌లో ఎటువంటి ట్యాక్స్‌ కట్టింగ్‌ లేకుండా గ్యారంటీ ఎక్కువ వడ్డీ కూడా పొందవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినవారికి కొద్దిరోజుల్లో ఎక్కువ డబ్బు పొందే అవకాశం లభిస్తుంది. మీరు డబుల్‌ రిటర్న్‌ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో ఏడాదికి 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్లకు 7 శాతం వడ్డీ, మూడేళ్లకు 7.1 శాతం వడ్డీ, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఈ స్కీమ్‌లో ఐదేళ్లకు 5 లక్షలు ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేయాలి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Post Office Time Deposit Post Office Scheme Post Office Monthly Income Scheme

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Kalki 2898AD Day 1 collections: కల్కి మొదటి రోజు కలెక్షన్స్.. రికార్డు స్థాయిలో..!Kalki 2898AD Day 1 collections: కల్కి మొదటి రోజు కలెక్షన్స్.. రికార్డు స్థాయిలో..!Prabhas Kalki 2898AD Day 1 Collections : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ..రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.48 కోట్ల షేర్ వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని రూ .50 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇలా మొదటి రోజు దాదాపు రూ.100 కోట్ల షేర్ తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ ను.. వసూలు చేసింది.
Read more »

T20 World Cup Prize Money: జగజ్జేతగా నిలిచిన భారత్‌కు భారీగాప్రైజ్‌మనీ.. టీ20 వరల్డ్ కప్‌లో ఏ టీమ్‌ ఎంత గెలుచుకుందంటే..?T20 World Cup Prize Money: జగజ్జేతగా నిలిచిన భారత్‌కు భారీగాప్రైజ్‌మనీ.. టీ20 వరల్డ్ కప్‌లో ఏ టీమ్‌ ఎంత గెలుచుకుందంటే..?Team India T20 World Cup Prize Money: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు రూ.రూ.20.42 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా రూ.10.67 కోట్లు అందుకుంది. సెమీస్‌కు చేరిన అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ జట్లకు రూ.6.56 కోట్లు దక్కింది.
Read more »

Railway Penalty Rules: రైలు ప్రయాణం చేస్తున్నారా? ఇలా చేశారంటే భారీ జరిమానా.. !Railway Penalty Rules: రైలు ప్రయాణం చేస్తున్నారా? ఇలా చేశారంటే భారీ జరిమానా.. !Railway Penalty Rules: మనందరికీ తెలిసిన విషయమే స్మోకింగ్‌ రైలులో చేయకూడదు. ఒక వేళ ఈ నిబంధననను అతిక్రమిస్తే రూ.200 జరిమానా కూడా విధిస్తారు.
Read more »

Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అవాక్కు..!Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అవాక్కు..!Swatchh Andhra Corporation Funds: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల దారి మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఖాతాలో జీతాలు చెల్లించేందుకు కేవలం రూ.7 కోట్ల మాత్రమే ఉండడంపై షాక్ అయ్యారు. నిధులు ఎటు మళ్లించారో..? ఎవరు ఆదేశాల మేరకు చేశారో చెప్పాలని అధికారులను ఆదేశించారు.
Read more »

Best Refrigerator: అమెజాన్‌లో రూ.10 వేలకే రూ.20 వేల Haier 190L రిఫ్రిజిరేటర్‌.. ఇదే మంచి ఛాన్స్‌..Best Refrigerator: అమెజాన్‌లో రూ.10 వేలకే రూ.20 వేల Haier 190L రిఫ్రిజిరేటర్‌.. ఇదే మంచి ఛాన్స్‌..Get Haier 190L 4 Star Refrigerator For Rs.10K On Amazon అతి తక్కువ ధరలోనే Haier 190L 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఇది అమెజాన్‌లో డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. అయితే ఈ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »

Smartphones Offers: రూ.6 వేలకే లభించే 12GB ర్యామ్‌ టాప్‌ స్మార్ట్‌ఫోన్స్‌..Smartphones Offers: రూ.6 వేలకే లభించే 12GB ర్యామ్‌ టాప్‌ స్మార్ట్‌ఫోన్స్‌..12Gb Ram Top 3 Mobiles Available For Rs 6 Thousand అతి తక్కువ ధరలోనే 12GB ర్యామ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇటీవలే లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. ఏయే మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
Read more »



Render Time: 2025-02-25 09:38:03