Saripodhaa Sanivaaram Pre Release Event: నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక మూసకు పరిమితం కాకుండా క్లాస్ అండ్ మాస్ డిఫరెంట్ చిత్రాలతో అలరిస్తున్నారు. తాజాగా ఈయన ‘సరిపోదా శనివారం’ సినిమాతో పలకరించబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
Saripodhaa Sanivaaram :‘సరిపోదా శనివారం’ మీ అంచనాలను మించి ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ సందర్బంగా ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రేక్షకులను సరికొత్త అనుభూతి ఇస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, దాసరి కళ్యాణ్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశాడు. ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల అవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి.
ఈ సినిమాలో సోకుల పాలెం సెట్ అనేది రియల్ లొకేషన్ లా ఆర్ట్ డైరెక్టర్ చేశాడు. మా నిర్మాత దానయ్యగారు ఏ సినిమాకూ కథ తెలీయదు. లొకేషన్ కు వచ్చి అన్నీ మీరే చూసుకోండని అంటారు. కానీ ఆయనకు అద్రుష్టం వుంది. అందుకే సరిపోదా శనివారం, ఓజీ లాంటి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. వివేక్ తో పనిచేయాలంటే టీమ్ చాలా కష్టపడాలి. ఈ సినిమా సక్సెస్ లో అందరికి భాగం వుందన్నారు.
చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ, మా కుటుంబం అంతా ఈ వేడుకకు వచ్చి ఆశీస్సులు అందించారు. శ్రీకాంత్, ప్రశాంత్,శౌర్యవ్ తదితరులు వచ్చినందుకు థ్యాంక్స్.
Saripodhaa Sanivaaram Nani Priyanka Arul Mohan Tollywood
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Anti Ageing Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే ఏజియింగ్‌కు చెక్, మీ వయస్సు పదేళ్లు వెనక్కిBest and Easy tips to check ageing process add these anti ageing foods to your diet and get Glowing మీ ముఖంపై కూడా ముడతలు పడటం, లేదా చర్మం వదులుగా ఉండటం గమనిస్తే వృద్ధాప్య లక్షణాలేనని అర్ధం. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Read more »
Mr Bachchan Pre Release Business: ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. రవితేజ ముందున్న టార్గెట్ ఇదే..Mr Bachchan Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగాయాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ డైరెక్షన్ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read more »
Ravi Teja Recent Movies Pre Release Business:మిస్టర్ బచ్చన్ సహా రవితేజ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..Ravi Teja Recent Movies Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ . హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
Read more »
Ram Recent Movies Pre Release Business:‘డబుల్ ఇస్మార్ట్’ సహా రామ్ పోతినేని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..Ram Recent Movies Pre Release Business: రామ్ పోతినేని సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ పోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ పోతినేనికి మాస్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో అది డబుల్ అయింది.
Read more »
Balakrishna: బాలయ్యది చిన్న పిల్లల మెంటాలిటీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో..Bobby deol on balakrishna: టాలీవుడ్ హీరో నందమూరీ బాలయ్య,హిందుపురం ఎమ్మెల్యే గురించి బాలీవుడ్ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Read more »
KTR: విచారణకు పిలిచి రాఖీలు కట్టారు.. కమిషన్ ఎదుట హజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. వీడియో వైరల్..ktr controvercy on free bus service: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుద్ధభవన్ లోని మహిళ కమిషన్ ఎదుట హజరయ్యారు. ఈ నేపథ్యంలో మహిళ కమిషన్ లోని కొంత మంది సభ్యులు ఆయనకు రాఖీలు కట్టడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Read more »