Ravi Teja Recent Movies Pre Release Business:మిస్టర్ బచ్చన్‌ సహా రవితేజ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Ravi Teja Recent Movies Pre Release Business News

Ravi Teja Recent Movies Pre Release Business:మిస్టర్ బచ్చన్‌ సహా రవితేజ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..
Ravi TejaMr BachchanTollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Ravi Teja Recent Movies Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ . హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..

Ravi Teja Recent Movies Pre Release Business :'మిస్టర్ బచ్చన్‌' సహా రవితేజ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..మిస్టర్ బచ్చన్ రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం అందుకోలేదు.ధమాకా... రవితేజ, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.రామారావు ఆన్ డ్యూటీ.. రామారావు ఆన్ డ్యూటీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఖిలాడి.. రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడీ’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.క్రాక్.. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాక్’ మూవీ రూ. 17 కోట్ల షేర్ రాబట్టింది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Ravi Teja Mr Bachchan Tollywood Telugu Cinema

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Mr Bachchan Pre Release Business: ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. రవితేజ ముందున్న టార్గెట్ ఇదే..Mr Bachchan Pre Release Business: ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. రవితేజ ముందున్న టార్గెట్ ఇదే..Mr Bachchan Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగాయాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ డైరెక్షన్ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read more »

Mr Bachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రవితేజ కెరియర్ లోనే మొదటిసారి ఇలా!Mr Bachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రవితేజ కెరియర్ లోనే మొదటిసారి ఇలా!Mr Bachchan Release Date: మాస్ మహారాజా రవితేజ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. మామూలుగా లేదు. విడుదలకి ముందే సినిమా మీద క్రేజ్ చూసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రం ఇంతటి..
Read more »

Sridevi Top Movies: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సహా తెలుగులో శ్రీదేవి టాప్ మూవీస్ ఇవే..Sridevi Top Movies: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సహా తెలుగులో శ్రీదేవి టాప్ మూవీస్ ఇవే..Sridevi Top Tollwood Movies: ‘అతిలోకసుందరి’ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం శ్రీదేవి. అంతేకాదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వయా కోలీవుడ్ వరకు దాదాపు మూడు జనరేషన్ హీరోలతో యాక్ట్ చేసిన ఏకైక భారతీయ హీరోయిన్ గా శ్రీదేవి రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.
Read more »

Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
Read more »

Indra Re Release: చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఇంద్ర’ రీ రిలీజ్.. సాధించిన రికార్డులు,కలెక్షన్స్ ఇవే..Indra Re Release: చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఇంద్ర’ రీ రిలీజ్.. సాధించిన రికార్డులు,కలెక్షన్స్ ఇవే..Indra Re Release: గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువపోయింది. ఈ నేపథ్యంలో గతంలో హిట్టైన బ్లాక్ బస్టర్ మూవీస్ లను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు.
Read more »

Best Tollywood Patriotic movies: ఆర్ఆర్ఆర్ సహా తెలుగు తెరపై దేశభక్తిని రగిల్చిన చిత్రాలు..Best Tollywood Patriotic movies: ఆర్ఆర్ఆర్ సహా తెలుగు తెరపై దేశభక్తిని రగిల్చిన చిత్రాలు..Best Tollywood Patriotic movies: ఎందరో మహాత్ముల త్యాగఫలం భారత దేశ స్వాతంత్ర్యం. తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజు ఆగష్టు 15. భారతీయులంతా గర్వించదగిన సందర్భం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక వేడుక ‘పంద్రాగష్టు పండుగ’.
Read more »



Render Time: 2025-02-25 00:03:51