Spicy Foods To Avoid During Summer: వేసవి సమయంలో కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్ ను తీసుకోకుండా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వీటికి బదులుగా తీసుకోవాల్సి ఆహారపదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
వేసవిలో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కారంగా ఉండే ఆహారాలను తినడం మంచిది కాదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. కారంగా ఉండే ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీని కారణంగా చెమట అధికంగా కలుగుతుంది ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. అంతేకాకుండా కారంగా ఉండే ఆహారాలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం.వేసవి కాలంలో మిరపకాయలను అధికంగా తీసుకోకుండా ఉండాలి. ఇందులో అత్యంత కారంగా కలిగి ఉంటుంది.
వేసవి సమయంలో ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర, మెంతి వంటి పచ్చి ఆకు కూరలు తీసుకోవడం అవసరం. ఇందులోని విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
What Foods To Avoid In Summer What Spices Are Good For Summer What Food To Eat In Hot Summer
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Read more »
Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
Read more »
Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్? లేదా స్టంట్.. ఘటనపై అనుమానాలు ఇవే..Questions On YS Jagan Attack In AP: ఏపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై దాడి పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇది పక్కా ప్లానా? లేదా డ్రామా? ఓటర్ల దృష్టి మరల్చే మరో స్టంట్ అనే పలు ప్రశ్నలు మొదలవుతున్నాయి.
Read more »
Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్ Cng బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవే చూడండి!120 Km Mileage Bajaj Cng Bike 2024 Coming Soon, Expected Features, Specifications Details ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త మోటర్ సైకిల్‌ని లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »
Lifestyle News in Hindi: Latest Lifestyle (लाइफ स्टाइल) News TodayLifestyle News in Hindi: Dainik Jagran brings you Lifestyle (लाइफ स्टाइल) activities in Hindi like Foods, Health Tips, Travel Tourism News, and Fashion Beauty etc visit Dainik Jagran
Read more »
गर्मियों के मौसम में खाएं ये रसीले फल, फिर कभी नहीं होंगी ये बीमारियां, रहेंगे हमेशा फिटSummer Fruits for Immunity : गर्मियों में इम्यूनिटी बूस्ट करें से फूड
Read more »