Jupiter Transit On Sri Rama Navami, These 4 Zodiac Signs Will Get Rid Of Debts, Troubles And Obstacles శ్రీరామనవమి రోజున బృహస్పతి గ్రహము నక్షత్ర సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది.
Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున బృహస్పతి గ్రహము నక్షత్ర సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మేషరాశి తో పాటు సింహరాశి ఇతర రాశుల వారు విపరీతమైన ధన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..
: హిందూమతంలో ఎంతో ప్రత్యేకమైన పండుగలు శ్రీరామనవమి ఒకటి. ఈ రోజునే శ్రీరాముడు ఏడు అవతారాల్లో జన్మించాడని పురాణాల్లో పేర్కొన్నారు. మత విశ్వాసాల ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్షమి 9వ తిథిన అయోధ్య పట్టణంలోని దశరథ మహారాజుకి మొదటి సంతానమైన సాక్షాత్తు శ్రీరాముడు జన్మించాడు. కాబట్టి ఈ రోజున ఎంతో ప్రాముఖ్యమైన రోజుగా భావించి శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజున శ్రీరాముడితోపాటు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది.
ఏప్రిల్ 17 నుంచి వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా బృహస్పతి నక్షత్ర సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీరు కెరీర్ పరంగా పురోగతి పొందుతారు. ఇంతకుముందు అప్పులు చేసినవారు డబ్బులను తిరిగి చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యాపారాలు చేసే వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి ఇక పిల్లలనుంచి కూడా శుభవార్తలు అందుకుంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్.. పూర్తి వివరాలు ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..
Sri Rama Navami Telugu Sri Rama Navami In Telugu Sri Rama Navami 2024 Sri Rama Navami Images Happy Sri Rama Navami Wishes
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
Read more »
Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
Read more »
Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sri Rama Navami Best Wishes 2024: హిందు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడని చెబుతుంటారు. ఆకాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెబుతుంటారు. ఆ కాలంలో ప్రజలంతా ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు. కరువు, కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.
Read more »
Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?Sri SeethaRama Kalyanam2024:: శ్రీరామనవమి పండుగను దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లోను ఉదయాన్నే లేచీ స్నానాదులు చేసుకుని పూజ గదిని, దేవుళ్లను శుభ్రం చేస్తారు. ప్రత్యేకంగా పూజాదికాలను నిర్వహిస్తారు.
Read more »
Sri Rama Navami 2024 Special Quotes: శ్రీరాముడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురువు.. ఆయనలో ఉన్న ఈ ఆదర్శాలు తెలుసా..!Sri Rama Navami 2024 Special Quotes: ఒక్క మనిషి.. ఎన్నో సుగుణాలు.. అది శ్రీరాముడు. ఇన్నేసి గుణగణాలున్నాయి కనుకనే ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ రామనవమి జరుపుకుంటారు. రామ జననం, సీతారామ కల్యాణం, రామావతారం పరిసమాప్తి.. జరిగిన రోజునే నవమి వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీ.
Read more »
Sri Rama Navami 2024: తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రలో మెప్పించిన హీరోలు..Sri Rama Navami 2024: తెలుగు తెరకు రామాయాణానికి మంచి అనుబంధమే ఉంది. తెలుగు తెరపై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో రాలేదు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఎవరెవరు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారో మీరు ఓ లుక్కేయండి.
Read more »