Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
హక్కుల కంటే బాధ్యతలు గొప్పదన్నది సూచిస్తున్నది- రామతత్వం..1. శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే..అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
౩. ఆపదామపహర్తరాం ధాతారం సర్వసంపదాం లోకాభి రామం శ్రీరామం భుయో భుయో నమామ్యహాం.. జై శ్రీరామ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరాముడి జన్మదితోత్సవ శుభాకాంక్షలు 5. శ్రీ రామనవమి పండుగ మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు,సిరిసందపలు కల్గజేయాలని కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Rama Navami Celebrations Rama Quotes Rama Stotras Sri Rama Kalyanam
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sri Rama Navami Best Wishes 2024: హిందు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడని చెబుతుంటారు. ఆకాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెబుతుంటారు. ఆ కాలంలో ప్రజలంతా ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు. కరువు, కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.
Read more »
Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
Read more »
Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?Significance Of Offering Panakam And Vadappu: శ్రీ రామనవమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సీతారాములకు నైవేద్యంగా పానకం, వడపప్పును పెడుతారు. అయితే పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?
Read more »
Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం..Ayodhya Ram lalla: అయోధ్య రామయ్యకు పంపేందుకు యూపీలోని మీర్జాపూర్ కు చెందిన భక్తుడు ప్రత్యేంకంగా బూందీ లడ్డులు రెడీ చేయిస్తున్నాడు. దాదాపు..1,11,111 కిలోల లడ్డూలను శ్రీ రామనవమి రోజున పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.
Read more »
Chaitra Ram Navami 2024: 16 या 17 अप्रैल कब है रामनवमी? जानें सही तिथि, मुहूर्त, शुभ योग और महत्वRam Navami 2024 Date: हिंदू धर्म में रामनवमी का विशेष महत्व है। इ दिन श्री राम का जन्म हुआ था। जानें तिथि, मुहूर्त और महत्व
Read more »