Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్‌? లేదా స్టంట్‌.. ఘటనపై అనుమానాలు ఇవే..

Vijayawada Roadshow News

Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్‌? లేదా స్టంట్‌.. ఘటనపై అనుమానాలు ఇవే..
YS Jagan Mohan ReddyJagan RoadshowVijayawada
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Questions On YS Jagan Attack In AP: ఏపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై దాడి పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇది పక్కా ప్లానా? లేదా డ్రామా? ఓటర్ల దృష్టి మరల్చే మరో స్టంట్‌ అనే పలు ప్రశ్నలు మొదలవుతున్నాయి.

Megha Shukla Bold Photos: రెడ్ డ్రెస్ లో బాలీవుడ్ బ్యూటీ హాట్ షో.. ఈ పిక్స్ చూస్తే కుర్రాళ్లు ఉండగలరా..!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై రాళ్ల దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ముఖ్యమంత్రిపై దాడి జరగడం.. గాయపడడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ప్రతిపక్ష పార్టీలు దాడి చేశాయని వైసీపీ వర్గం ఆరోపిస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం పబ్లిక్‌ స్టంట్‌ అని ఆరోపించింది. జగన్‌పై దాడి ఒక డ్రామా అని చెబుతున్నారు. దీంతో జగన్‌పై దాడి ఘటనపై చాలా అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యమంత్రి జగన్‌ కదిలే సమయంలో ఆయన అంతర్గత భద్రత సిబ్బంది మొత్తం వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంది. రాయి విసిరిన సమయంలో సిబ్బంది పసిగట్టలేకపోయింది. క్షణికావేశంలో స్పందించాల్సిన భద్రతా దళాలు ఎందుకు పసిగట్టలేకపోయాయి? ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలందరిపై నిఘా ఉండాలి. జనాల్లో కలిసి అనుమానాస్పదంగా కనిపించాల్సిన వారిని అదుపులోకి తీసుకోవాలి. మరి వాళ్లు ఏం చేస్తున్నారు?విద్యుత్‌ సరఫరా లేకపోతే ఫ్లడ్‌ లైట్లై వేయాల్సి ఉంది. ప్రత్యామ్నాయం చూడాల్సి ఉంది. విద్యుత్‌ అధికారులు ఏం చేస్తున్నారు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Best Selling Car in IndiaSugar Level Normal

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

YS Jagan Mohan Reddy Jagan Roadshow Vijayawada Jagana Stones Attack Jagan Hitting Incident Ysrcp

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Jagan Mohan Reddy Injured: প্রচারে উড়ে এল ইট-পাটকেল, আহত মুখ্যমন্ত্রী!Jagan Mohan Reddy Injured: প্রচারে উড়ে এল ইট-পাটকেল, আহত মুখ্যমন্ত্রী!Andhra Pradesh CM Jagan Mohon Reddy injured by stone throwing during campaign
Read more »

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Read more »

ஆந்திரா முதல்வர் மீது கல்வீச்சு தாக்குதல்... ஜெகன் மோகன் படுகாயம் - பிரச்சாரத்தில் நடந்தது என்ன?ஆந்திரா முதல்வர் மீது கல்வீச்சு தாக்குதல்... ஜெகன் மோகன் படுகாயம் - பிரச்சாரத்தில் நடந்தது என்ன?Jagan Mohan Reddy Injury: ஆந்திர மாநிலம் விஜயவாடாவில் தேர்தல் பரப்புரைக்காக ரோட் ஷோ மேற்கொண்ட அம்மாநில முதலமைச்சர் ஜெகன் மோகன் ரெட்டிக்கு முகத்தில் காயம் ஏற்பட்டுள்ளது.
Read more »

Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్‌ Cng బైక్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్‌ Cng బైక్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!120 Km Mileage Bajaj Cng Bike 2024 Coming Soon, Expected Features, Specifications Details ప్రముఖ మోటర్‌ సైకిల్‌ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త మోటర్‌ సైకిల్‌ని లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: ఏపీ సీఎం నుదిటిపై భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు బలంగా రాళ్లను విసిరారు. దీంతో ఆయన ఎడమ కన్ను పైభాగంలో బలమైన గాయమైంది. వెంటనే తెరుకున్న సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందిచారు.
Read more »

CM Jagan injured : ಆಂಧ್ರ ಸಿಎಂ ಮೇಲೆ ಕಲ್ಲು ತೂರಾಟ..! ಜಗನ್‌ ಕಣ್ಣಿಗೆ ತೀವ್ರ ಗಾಯ..CM Jagan injured : ಆಂಧ್ರ ಸಿಎಂ ಮೇಲೆ ಕಲ್ಲು ತೂರಾಟ..! ಜಗನ್‌ ಕಣ್ಣಿಗೆ ತೀವ್ರ ಗಾಯ..Stone thrown on CM Jagan : ಆಂಧ್ರಪ್ರದೇಶದಲ್ಲಿ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣಾ ಕಾವು ಜೋರಾಗಿದೆ. ಇದೇ ವೇಳೆ ಬಸ್ ಯಾತ್ರೆ ನಡೆಸುತ್ತಿದ್ದ ಸಿಎಂ ಜಗನ್‌ ಮೋಹನ್‌ ರೆಡ್ಡಿ ಅವರ ಮೇಲೆ ಕಲ್ಲು ತೂರಾಟ ನಡೆದಿದೆ. ಘಟನೆಯಲ್ಲಿ ಜಗನ್‌ ಕಣ್ಣಿನ ಮೆಲ್ಬಾಗ ಬಲವಾದ ಗಾಯವಾಗಿದೆ. ಈ ಕುರಿತು ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿ ಇಲ್ಲಿದೆ.
Read more »



Render Time: 2025-02-25 23:23:59