Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.

China News

Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.
Snake Smuggling104 Live Snakes In Man TrousersViral Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

china: చైనా పోలీసులకు సదరు వ్యక్తి ప్రవర్తనపై అనుమానం కల్గడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే కస్టమ్స్ అధికారులు అతడ్ని అణువణువుగా పరిశీలించారు. దీంతో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

Union Budget 2024సాధారణంగా మనం ఎయిర్ పోర్టుల్లో తరచుగా బంగారం స్మగ్లింగ్ చేయడం చూస్తుంటాం. కొందరు వజ్రాలు కూడా అక్రమంగాస్మగ్లింగ్ లు చేస్తుంటారు. పోలీసులు కళ్లుగప్పి.. తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు.అంతేకాకుండా.. లోదుస్తులు, పొట్ట భాగం,చెప్పుల సైండిల్స్ కు ఇలా అనేక చోట్ల బంగారంను పేస్టుల మాదిరిగా పెట్టుకుని తీసుకెళ్తుంటారు. మరికొందరు మలం మార్గంలో కూడా బంగారంను పెట్టుకుని, స్మగ్లింగ్ చేస్తుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఇక్కడోక వ్యక్తి మాత్రం ఏకంగా పాముల్ని స్మగ్లింగ్ చేశాడు.

తాజాగా చైనాలోని షెన్‌జెన్ నగరంలో పాము స్మగ్లింగ్‌కు సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక దేశం నుంచి మరో దేశానికి సరిహద్దుల గుండా బంగారం, జంతువుల అక్రమ రవాణా పెరుగుతోంది. దీంతో కస్టమ్స్ అధికారులు గట్టి నిఘాపెట్టారు. తాజాగా చైనాలోని షెన్‌జెన్ నగరంలో పాము స్మగ్లింగ్‌కు సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు ప్రతిసారీ వివిధ మార్గాల్లో స్మగ్లింగ్‌కు ప్రయత్నిస్తుంటారు. అయితే చైనాలో ఈ పాము స్మగ్లింగ్ విధానం చాలా షాకింగ్ గా ఉంది.

చైనా,హాంకాంగ్ సరిహద్దులో ఉన్న షెన్‌జెన్ నగరంలో 100 కంటే ఎక్కువ పాములను కలిగి ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. సదరువ్యక్తి .. స్మగ్లింగ్ విధానం చూసి కస్టమ్స్ అధికారులే ఆశ్చర్యం పోయారు. నిందితుడు వందకు పైగా.. పాములను తన ప్యాంటులో దాచుకున్నాడు. ఈ పాములను చైనాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. చైనా కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికుల తనిఖీల్లో నిందితుడు పట్టుబడ్డాడు. నిందితుడి ప్యాంటు జేబులో ఆరు కాన్వాస్ డ్రాస్ట్రింగ్ బ్యాగులు ఉన్నాయి. ఈ సంచులలో పాములు సీలు చేయబడ్డాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Harish Shankar

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Snake Smuggling 104 Live Snakes In Man Trousers Viral Video

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Read more »

Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుRam Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుUpasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
Read more »

Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos fighting video goind viral on social media watch the full video రెండు కంగారూలు పరస్పరం కొట్టుకుంటున్న వీడియో ఇది. ఎవరు ఎలా షూట్ చేశారో తెలియదు కానీ అచ్చం మనుషులు కొట్టుకొంటున్నట్టే కొట్టుకుంటున్నాయి.
Read more »

Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..Kumari aunty food stall: బాలీవుడ్ హీరో సోనూసూద్ కుమారీ ఆంటీ స్టాల్ కు వచ్చి ఆమెను సర్ ప్రైజ్ చేశారు. సోనూసూద్ ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »

Pawan kalyan: పవన్ కు వదినమ్మ స్పెషల్ బహుమతి.. ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్..Pawan kalyan: పవన్ కు వదినమ్మ స్పెషల్ బహుమతి.. ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్..Ap Deputy cm pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి తన మరిది, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Read more »

Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..Viral Video: యువకుడు పరుపు మీద పడుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు. ఇంతలో తన డ్రాయల్ ఏదో కదులుతున్నట్లు గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »



Render Time: 2025-02-25 04:50:30