PM Kisam Scheme: పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేదా, ఇలా చెక్ చేసుకోండి

PM KISAN Samman Nidhi Scheme News

PM Kisam Scheme: పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేదా, ఇలా చెక్ చేసుకోండి
PM Kisan Samman Nidhi 17Th InstallmentPM Narendra ModiHttps://Pmkisan.Gov.In/
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

PM Kisan Samman nidhi yojana updates know your registration number ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాదికి 6 వేల రూపాయలు మూడు వాయిదాల్లో 2 వేల చొప్పున రైతుల ఎక్కౌంట్లలో నేరుగా జమ అవుతుంటాయి. ఇందులో భాగంగా 17వ వాయిదా డబ్బులు జూన్ 18న విడుదలయ్యాయి.

PM Kisam Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ వాయిదా డబ్బులు విడుదలయ్యాయి. ప్రతి ఒక్కరికీ నిర్ధిష్టమైన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఆదారంగానే డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!Sreeleela: బ్లాక్ డ్రెస్సులో శ్రీలీల.. బోల్డ్ ఫోజులు..

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాదికి 6 వేల రూపాయలు మూడు వాయిదాల్లో 2 వేల చొప్పున రైతుల ఎక్కౌంట్లలో నేరుగా జమ అవుతుంటాయి. ఇందులో భాగంగా 17వ వాయిదా డబ్బులు జూన్ 18న విడుదలయ్యాయి. చాలామంది లబ్దిదారులైన రైతులు ఈ డబ్బులు అందుకుంటున్నా తమ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతుంటారు. ఎప్పుడైనా డబ్బులు పడకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా చెక్ చేయవచ్చు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంట్లో కూర్చుని సులభంగా మీ ఫోన్‌తో తెలుసుకోవచ్చు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

PM Kisan Samman Nidhi 17Th Installment PM Narendra Modi Https://Pmkisan.Gov.In/ Pm Kisan Registration Number How To Know Pm Kisan Registration Number

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

PM Kisan 17th Installment: పీఎం కిసాన్ 17వ వాయిదా విడుదల, మీ ఎక్కౌంట్లో పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండిPM Kisan 17th Installment: పీఎం కిసాన్ 17వ వాయిదా విడుదల, మీ ఎక్కౌంట్లో పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండిPm modi releases pm kisan 17th installment of 2 thousand rupees మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఎక్కౌంట్లలో డబ్బులు బదిలీ చేశారు. మీ ఎక్కౌంట్లో ఆ డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేసుకోండి pmkisan.gov.in
Read more »

TG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిTG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిTG TET 2024 Results check your results here at https: tstet2024.aptonline.in tstet TS TET 2024 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో మే 20 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2 లక్షల 86 వేల 381 దరఖాస్తులు రాగా, 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు.
Read more »

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results and rank cards released check your result ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను cets.apsche.ap.gov.in లేదా https: cets.apsche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు.
Read more »

JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results out check and download your result at jeeadv.ac.in. దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష మే 26వ తేదీన జరిగింది. దేశవ్యాప్తంగా 1.
Read more »

NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET UG 2024 Key and cutoff marks released check here neet.ntaonline.in దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ.
Read more »

PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదల.. నగదు జమా వివరాలను ఇలా ఈజీగా తెలుసుకోండి..PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదల.. నగదు జమా వివరాలను ఇలా ఈజీగా తెలుసుకోండి..Pm kisan 17 th instalment: ప్రధాని మోదీ ఈరోజు వారణాసిలో దేశంలోని.. రైతుల అకౌంట్లలో రూ.20 వేల కోట్లను బదిలీ చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద.. 17వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
Read more »



Render Time: 2025-02-25 10:29:06