Best Tollywood Patriotic movies: ఎందరో మహాత్ముల త్యాగఫలం భారత దేశ స్వాతంత్ర్యం. తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజు ఆగష్టు 15. భారతీయులంతా గర్వించదగిన సందర్భం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక వేడుక ‘పంద్రాగష్టు పండుగ’.
: ఎందరో మహాత్ముల త్యాగఫలం భారత దేశ స్వాతంత్ర్యం. తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజు ఆగష్టు 15. భారతీయులంతా గర్వించదగిన సందర్భం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక వేడుక ‘పంద్రాగష్టు పండుగ’. ఈ నేపథ్యంలో తెలుగుతో తెరకెక్కిన గొప్ప దేశ భక్తి చిత్రాల విషయానికొస్తే..అల్లూరి సీతారామరాజు : తెలుగు తెరపై టాకీల ప్రారంభంలోనే మాలపిల్ల, వందేమాతరం, మన దేశం వంటి దేశ భక్తి చిత్రాలొచ్చాయి.
ఖడ్గం : కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగులో వచ్చిన ఉత్తమ దేశ భక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.సైరా నరసింహారెడ్డి : మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కని చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మన దేశంలో తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో వచ్చిన దేశభక్తి చిత్రాల్లో స్థానం సంపాదించుకుంది.
RRR Independence Day 2024 August 15
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Tollywood top dubbed movies openings: ‘భారతీయుడు 2’ సహా తెలుగు డబ్బింగ్ మూవీస్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలు..Tollywood top dubbed movies openings: టాలీవుడ్ సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత డబ్బింగ్ చిత్రాల తాకిడి మొదలైంది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది. అంతేకాదు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.
Read more »
Tollywood Best Friends: పవన్, త్రివిక్రమ్ సహా తెలుగు ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు వీళ్లే.. పార్ట్ -1Tollywood Best Friends: జీవితంలో అన్నిటి కంటే విలువైనది స్నేహం. అది దొరకడం అంత ఈజీ కాదు. మన కోసం ఏ సంబంధం లేకుండా ముందడుగు వేసేది స్నేహితులు మాత్రమే. కష్టాల్లో తోడు నీడా.. అవసరం అయినపుడు అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు కొందరున్నారు.
Read more »
Friendship day 2024: స్నేహం కోసం సహా తెలుగులో స్నేహం విలువ చెప్పిన చిత్రాలు..పార్ట్ 2Friendship day 2024: స్నేహానికి ఎక్స్ పైరీ డేట్ లేదు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా స్నేహానికి కూడా ఎలాంటి గడువు లేదు. ఒకప్పటి టాకీలు మొదలైనప్పటి నుంచి కలర్.. డిజిటల్ వరకు ఇప్పటికీ తెలుగులో స్నేహంపై ఎన్నో అద్భుత చిత్రాలు వచ్చాయి.
Read more »
Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
Read more »
Sridevi Top Movies: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సహా తెలుగులో శ్రీదేవి టాప్ మూవీస్ ఇవే..Sridevi Top Tollwood Movies: ‘అతిలోకసుందరి’ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం శ్రీదేవి. అంతేకాదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వయా కోలీవుడ్ వరకు దాదాపు మూడు జనరేషన్ హీరోలతో యాక్ట్ చేసిన ఏకైక భారతీయ హీరోయిన్ గా శ్రీదేవి రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.
Read more »
Ram Charan: అనంత్ అంబానీ పెళ్లిలో రామ్ చరణ్, ఉపాసనలకు అరుదైన గౌరవం.. పిక్స్ వైరల్..Ram Charan: ఆకాశం అంతా పందిరి.. భూదేవి అంత అరుగు అన్నట్టు కనీవినీ ఎరగని రీతిలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్, మహేష్ బాబు సహా పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా రామ చరణ్, ఉపాసనలు..
Read more »