Pawan Kalyan : పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్ధి వంగా గీతపై 68,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం స్పందించింది.
Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!పవన్ కళ్యాణ్ అభిమానుల సంసారాలు అంబరాన్ని అందుతున్నాయి. పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా భారీ మెజారిటీ వస్తూ ఉండటంతో.. మధ్యాహ్నం నుంచే సోషల్ మీడియా మొత్తం పవన్ నామస్మరణం జరుగుతోంది. ఆయన గెలుపు పై ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా పోస్టులు వేస్తున్నారు. ఇక అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా మొత్తం పవర్ ఎలివేషన్ వీడియోస్ తో.. పవన్ డైలాగ్స్ తో నింపేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. పిఠాపురం.. నియోజకవర్గం నుంచి పోటీ చేసి ..జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. కాగా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం.. టిడిపి బిజెపి జెఎస్పి కలిసి ఏర్పరిచిన కూటమిలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించారు. ఇక దీంతో పవన్ కల్యాణ్‌ను అభినందిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ సైతం స్పందించారు. రేణు దేశాయ్ కూతురు ఆద్య టీ గ్లాస్ పట్టుకున్న వీడియోని తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక ‘ఈ గెలుపుతో ఆద్య అండ్ అకిరా ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ విజయంతో లబ్ది పొందుతారని నేను ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Pawan Kalyan Renu Desai About Pawan Kalyan
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Viral video: ద్యావుడా.. ఈ వధువు చాలా స్మార్ట్ భయ్యా.. పీటల మీదే మొదలెట్టేసిందిగా.. వీడియో వైరల్..Wedding viral video: పెళ్లి వేడుకలో ఒక యువతి చాలా స్మార్ట్ గా ప్రవర్తించింది. యువకుడిని తన చూపులతో డైవర్ట్ చేసింది. అతగాడు పరధ్యానంలో ఉండగా ఆ పనిని సీక్రెట్ గా చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Read more »
TS Election Result 2024 LIVE: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?TS Election Result 2024 LIVE: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?
Read more »
OG: పోస్ట్ పోన్ కానున్న పవన్ కళ్యాణ్ ఓజి.. ఇదే ప్రూఫ్!OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27న విడుదలవుతుంది అని చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. కానీ తాజాగా ఇప్పుడు మరొక సినిమా అదే రోజున విడుదలకి సిద్ధం అవుతోంది… దీంతో పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా పడ్డట్టేనా..
Read more »
Naga Chaitanya-Sobhita: నాగచైతన్య, శోభిత రిలేషన్ పై క్లారిటీ.. వైన్ టెస్ట్ చేస్తూ యూరప్ లో కనిపించిన జంటNaga Chaitanya: నాగచైతన్య, శోభిత ప్రేమలో ఉన్నారని ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న వార్తలకి…ఇప్పుడు ఫైనల్ గా క్లారిటీ దొరికేసింది. ఇద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Read more »
Hema: డ్రగ్స్ రిపోర్టు పాజిటివ్ వచ్చాక నటి హేమ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్ గా మారిన వీడియో..Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బెంగళూరు పోలీసులు తమ ఎదుట హజరు కావాలని నటి హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Read more »
Lucknow: తాగడానికి ఒప్పుకోలేదని దారుణం.. టెర్రస్ పై నుంచి తోసేసిన మందు బాబులు.. వీడియో వైరల్..Man thrown off terrase: ఇంట్లో మద్యం మత్తులో మందుబాబులు రెచ్చిపోయారు. బలవంతంగా టెర్రస్ మీదకు వెళ్లి మందు తాగుతూ కూర్చున్నారు. అంతటితో ఆగకుండా సదరు ఇంట్లోని వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. తమతో పాటు మద్యం తాగాలని డిమాండ్ చేశారు.
Read more »