Eenadu group chairman ramoji rao family, education 2016లో బారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కించుకున్న రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం ఇదీ
Ramoji Rao : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్ రామోజీరావు కన్నుమూశారు. 88 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుది శ్వాస విడిచిన రామోజీరావు జీవితం, ప్రస్థానం, కుటుంబ నేపధ్యం గురించి కొన్ని విషయాలు..7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్.. Ramoji Rao : పత్రికా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీ రావు.
ప్రియా పచ్చళ్లను ప్రపంచమంతా విస్తరించిన పారిశ్రామిక వేత్తగా, ఈనాడు, ఈటీవీతో మీడియా మొఘల్‌గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్, కళాంజలి, డాల్ఫిన్ హోటల్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషోదయ ఫిలిమ్స్‌తో వ్యాపారవేత్తగా రామోజీరావు ప్రస్థానం అద్వితీయం. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్డూడియో రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించిన ఘనత రామోజీదే.
చెరుకూరి రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాపు, రామోజీరావు తాతయ్య మరణించిన 13 రోజులకు రామోజీ రావు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్యగాపేరు పెట్టారు. రామోజీ రావుకు ఇద్దరు అక్కలు ఉన్నారు.
Ramoji Rao Family Backgroud Ramoji Rao Childhood Life Ramoji Rao Education Ramoji Rao Business Details Ramoji Rao Birth Date
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Ramoji Rao Death: ఈనాడు అదినేత రామోజీ రావు ఇక లేరుEenadu group chairman ramoji rao passes away మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. నిన్నటి నుంచి వెంటిలేటర్ పై ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »
Ramoji Rao: దివికేగిన దిగ్గజం.. రామోజీరావు కన్నుమూతRamoji Rao: దివికేగిన దిగ్గజం.. రామోజీరావు కన్నుమూత
Read more »
Ramoji Rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై వైద్యం?Eenadu Group Chairman Ramoji Rao Hospitalised: తీవ్ర అస్వస్థతకు గురైన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆస్పత్రిలో చేరారు. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
Read more »
Ramoji Rao Biography: సైకిల్‌పై పచ్చళ్లు విక్రయించిన రామోజీ.. వేలకోట్లకు అధిపతి ఎలా అయ్యాడో తెలుసా?Ramoji Rao Biography: 1969లో అన్నదాత అనే మ్యాగజైన్‌ను ప్రారంభించారు రామోజీరావు. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎరువులు, మెషీన్లను ఇందులో ప్రచురిస్తారు.
Read more »
Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు రావుHimanshu Rao: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు.
Read more »
Success Story: వ్యాపారం చేయడానికి రూ. 5000 వేలు కూడా లేనివ్యక్తి.. నేడు రూ. 16,900 కోట్లకు అధిపతి..Success Story:ఎంపీ రామచంద్రన్ పుట్టింది కేరళలోని త్రిస్సూర్‌లో విద్యాభ్యాసం కూడా అక్కడే థామస్ కాలేజీలో పూర్తిచేశాడు.
Read more »