Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు రావు

Himanshu Rao Kalvakuntla News

Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు రావు
KCRKT Rama RaoLok Sabha Elections
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Himanshu Rao: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు.

Himanshu Rao First Vote In Lok Sabha Elections : తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడుHappy Mothers day 2024: మదర్స్ డే ను ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుక ఉన్న ఈ స్టోరీ మీకు తెలుసా..?

లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు, మాజీ మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు రావు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు హక్కు వయసు ఎప్పుడో వచ్చినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో విదేశాలలో ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకోలేదు. ప్రస్తుతం స్వదేశానికి చేరుకున్న హిమాన్షు తొలిసారి తన ఓటును వేశాడు.

'తొలిసారి ఓటు వేశాను. అతిపెద్ద బాధ్యతను పూర్తిచేసినట్లు భావిస్తున్నా. అందరూ వెళ్లి ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని బలంగా.. స్పష్టంగా చెప్పండి' అని హిమాన్షు 'ఎక్స్‌'లో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా కుటుంబంతో ఓటు వేసిన ఫొటోలను పంచుకున్నాడు. హిమాన్షు తండ్రి కేటీఆర్ హైదరాబాద్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. అందరూ వచ్చి ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని సూచించారు. 'మంచి ప్రభుత్వాలు, మంచి నాయకులను, సమస్యలకు ప్రాతినిథ్యం వహించే వారికి ఓటు వేయాలి' అని విజ్ఞప్తి చేశారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

KCR KT Rama Rao Lok Sabha Elections KCR Grandson Himanshu Rao

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

KCR Entry X Insta: కేసీఆర్‌ కొత్త ప్రయాణం.. ఎక్స్‌, ఇన్‌స్టాలోకి ప్రవేశించిన గులాబీ బాస్‌KCR Entry X Insta: కేసీఆర్‌ కొత్త ప్రయాణం.. ఎక్స్‌, ఇన్‌స్టాలోకి ప్రవేశించిన గులాబీ బాస్‌Former CM KCR Entry Into X Instagram Social Media: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ సోషల్‌ మీడియాలోకి ప్రవేశించారు. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లోకి ఆయన ప్రవేశించి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి వచ్చారు.
Read more »

Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
Read more »

Nakrekal: కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాNakrekal: కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాKomatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
Read more »

KCR: ఏపీలో మళ్లీ సీఎం జగన్.. కుండబద్దలు కొట్టేసిన కేసీఆర్KCR: ఏపీలో మళ్లీ సీఎం జగన్.. కుండబద్దలు కొట్టేసిన కేసీఆర్KCR On CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని తమకు సమాచారం ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Read more »

OU Hostels Close: ఓయూ హాస్టల్స్‌ బంద్‌పై తీవ్ర దుమారం.. మాజీ సీఎం కేసీఆర్‌ స్పందన ఇదే!OU Hostels Close: ఓయూ హాస్టల్స్‌ బంద్‌పై తీవ్ర దుమారం.. మాజీ సీఎం కేసీఆర్‌ స్పందన ఇదే!KCR Reacts On OU Hostels Mess Close: ఓయూ విద్యార్థుల సమస్యలపై రాజకీయ దుమారం రేపగా.. తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌ స్పందించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
Read more »

Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటనOnce Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటనKT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.
Read more »



Render Time: 2025-02-25 17:43:14