Andhra Pradesh and Telangana weather forecast low pressure in bay Bengal causes rain alert ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరో రెండు మూడు రోజులు వర్షాలు తప్పేట్టు లేదు.
Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొనసాగుతోందని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..
Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరో రెండు మూడు రోజులు వర్షాలు తప్పేట్టు లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మోస్తరు వర్ష సూచన పొంచి ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్ తీరంలో ఏర్పడిన ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, వాయవ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైంది. సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి నైరుతి దిశగా కొనసాగుతోంది. ఫలితంగా రానున్న 2-3 రోజులు హైదరాబాద్ సహా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా రాత్రి వేళ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. పగటి పూట వాతావరణం మేఘావృతమై చల్లగా ఉంటూ రాత్రి వేళ వర్షాలు కురుస్తున్నాయి.
అటు హైదరాబాద్ నగరంలో ఇవాళ వాతావరణం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలుండవచ్చు. ఉపరితల గాలులు పశ్చిమ నైరుతి దిశలో వీచే అవకాశాలున్నాయి. 10-12 కిలోమీటర్ల వేగంతో నగరంలో గాలులు వీస్తాయి.నమోదు కావచ్చు. ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉరుములు మెరుపులతో బలమైన గాలులు వీస్తాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Heavy Rains In Hyderabad Hyderabad Weather Updates Hyderabad Weather Forecast Telangana Weather Forecast Today Weather Report AP Weather Updates Andhra Pradesh Weather Updates In Telugu
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
IMD Rain Alert: బంగాళాఖాతంలో మూడు అల్పపీడనాలు, ఇక ఏపీలో విస్తారంగా భారీ వర్షాలుAP Weather Forecast Updates 3 low depressions likely to form in bay of bengal ఇప్పటి వరకూ సరైన వర్షాల్లేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఒకటి రెండ్రోజుల్లో ఏర్పడనున్న అల్పపీడనంతో పాటు ఈ నెల 15, 23 తేదీల్లో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి.
Read more »
IMD Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 19 వరకూ భారీ వర్షాలుAndhra pradesh weather foreacast low pressure in bay of bengal these districts బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకనుంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు ఇప్పటికే రాష్ట్రమంతా బలపడి ఉన్నాయి
Read more »
Flights Cancelled: ఏపీలో భారీ వర్షాలు, విశాఖలో 9 విమాన సర్వీసులు రద్దుHeavy Rains and ban weather conditions in Andhra Pradesh causes 9 flight services cancelled Flights Cancelled: బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్తా వాయుగుండంగా బల పడటంతో రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి.
Read more »
AP Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే 5 రోజులు ఏపీకు భారీ వర్షసూచనImd issues heavy rains alert to andhra pradesh as low depression ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులు, అల్పపీడనం కారణంగా రానున్న 5 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీయనున్నాయి.
Read more »
Heavy Rains in Ap: బంగాళాఖాతంలో ద్రోణి, రానున్న 4 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలుIMD issues yellow alert for these districts of andhra pradesh ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. మొన్నటి వరకూ సరైన వర్షాలు లేకున్నా జూన్ చివర్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
Read more »
Heavy Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో వచ్చే మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త, అతి భారీ వర్ష సూచనIMD warns of Heavy Rains Alert for hyderabad and these telangana districts తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో అయితే ఎప్పుడైనా అతి భారీ వర్షం విరుచుకుపడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
Read more »