Heavy Rains and ban weather conditions in Andhra Pradesh causes 9 flight services cancelled Flights Cancelled: బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్తా వాయుగుండంగా బల పడటంతో రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి.
Flights Cancelled: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఫలితంగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..?Puja khedkar: సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ నిర్వాకం.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..Most Dangerous Fish: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేప..
Flights Cancelled: బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్తా వాయుగుండంగా బల పడటంతో రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ తీరం దాటుతుండటంతో వర్షాల తీవ్రత ఉత్తరాంధ్రలో మరింతగా పెరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వెళ్లే విమాన సర్వీసులపై పడింది.
నెంబర్ 6ఈ6408 హైదరాబాద్-విశాఖపట్నం సర్వీసు రద్దయింది. అదే విధంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన 6ఈ779 కూడా రద్దు చేశారు. ఇక బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్లే 6ఈ217 ఫ్లైట్ రద్దు చేశారు. అదే విదంగా చెన్నై-విశాఖపట్నం ఫ్లైట్ నెంబర్ 6ఈ557 రద్దయింది. ఇక విశాఖపట్నం నుంచి చెన్నైకు వెళ్లాల్సిన 6ఈ845 ఫ్లైట్ రద్దు చేశారు.
హైదరాబాద్-విశాఖపట్నం ఫ్లైట్ నెంబర్ 6ఈ879 విమాన సర్వీసు రద్దయింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన 6ఈ 6645 విమానం కూడా రద్దు చేశారు. ఇక బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఫ్లైట్ నెంబర్ 6ఈ6366 రద్దయింది. విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లే ఫ్లైట్ నెంబర్ 6ఈ5309 కూడా రద్దు చేశారు. మొత్తానికి విశాఖపట్నం హైదరాబాద్, విశాఖపట్నం చెన్నై, విశాఖపట్నం బెంగళూరు విమాన సర్వీసులపై ప్రభావం పడింది.
మరోవైపు ప్రయాణీకుల రద్దీని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇందులో భాగంగా కొన్ని రైళ్లను రీ షెడ్యూల్ చేసింది. కోయంబత్తూరు నుంచి దానాపూర్ ప్రత్యేక రైలు జూలై 21 రాత్రి 11.30 గంటలకు కోయంబత్తూరు నుంచి ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
AP Weather Forecast Andhra Pradesh Weather Forecast In Telugu Heavy Rainss Causes Flights Cancel 9 Flights Cancelled Due To Bad Weather 9 Flights Cancelled At Vizag Airport Flights Cancelled At Visakhapatnam Airport
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
AP Rains Alert: బలపడిన ద్రోణి, రుతు పవనాలు, ఏపీలో భారీ వర్షాలుSouthwest monoon impact, Imd warns of heavy rains in andhra pradesh ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మొన్నటివరకూ స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు ఇప్పుడు బలపడటంతో వర్షాలు నమోదవుతున్నాయి
Read more »
IMD Red Alert: ఏపీలో రానున్న 24 గంటలు భారీ వర్షాలు, ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీAndhra pradesh weather forecast today and tomorrow heavy to severe heavy rains for coming 24 hours బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి ఇవాళ ఒడిశా పూరీ సమీపంలో తీరం దాటనుంది.
Read more »
Yellow Alert in Ap: ఏపీలో రానున్న మూడ్రోజులు అతి భారీ వర్షాలుAp Weather forecast imd issues yellow alert these districts బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువలో కోస్తాంధ్ర-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు బలంగా కదులుతున్నాయి.
Read more »
IMD Rain Alert: బంగాళాఖాతంలో మూడు అల్పపీడనాలు, ఇక ఏపీలో విస్తారంగా భారీ వర్షాలుAP Weather Forecast Updates 3 low depressions likely to form in bay of bengal ఇప్పటి వరకూ సరైన వర్షాల్లేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఒకటి రెండ్రోజుల్లో ఏర్పడనున్న అల్పపీడనంతో పాటు ఈ నెల 15, 23 తేదీల్లో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి.
Read more »
AP Weather Forecast: ఏపీలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు, ఈదురు గాలులుSouthwest monsoon and low pressure in bay of bengal impact వాతావరణంలో సంభవించిన మార్పులతో ఏపీలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు నాలుగు రోజుల్లో ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది
Read more »
IMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD issues Heavy Rains Alert, check the states where red, orange and yellow alert issued ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వివరించింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్, మరి కొన్నిరాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
Read more »