Get 256Gb Internal Storage Redmi 12 Mobile At Rs.999 On Amazon, Features, Specifications ప్రస్తుతం అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన రెడ్‌మీ(Redmi) మొబైల్ అమెజాన్‌లో రూ.999కే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Redmi 12 Price : ప్రస్తుతం అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన రెడ్‌మీ మొబైల్ అమెజాన్‌లో రూ.999కే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.ప్రస్తుతం మిడిల్ క్లాస్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ అంతా అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చాలామంది తక్కువ బడ్జెట్లో వచ్చే స్మార్ట్ ఫోన్స్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
గతంలో రెడ్‌మీ విడుదల చేసిన 12 సిరీస్ మోడల్‌కి మంచి గుర్తింపు లభించింది. దీంతో కంపెనీ వీటివిక్రయాలను జోరుగా పెంచేసింది. అలాగే ఈ కంపెనీ 12 మోడల్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్‌ను ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్‌తో పాటు, మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
అమెజాన్‌లో ఈ Redmi 12 స్మార్ట్ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేసే వారి అద్భుతమైన ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తాయి. ఏకంగా ఈ మొబైల్ పై 30 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను 13,999కే కొత్త స్మార్ట్ ఫోన్‌ను పొందవచ్చు. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్, SBI బ్యాంకు క్రెడిట్ కార్డు ను వినియోగించి బిల్ చెల్లించే వారికి దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా ఇతర బ్యాంకులకు సంబంధించిన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Redmi Note 12 Redmi Note Redmi 12 Pro Redmi Note 12 Pro Redmi Note 12 5G Redmi 12 Price Redmi 12 Pro 5G Redmi 13
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Tecno Spark 20 Price: అమెజాన్‌లో రూ.499కే 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌ను పొందండి!Get 32Mp Selfie Camera, 5000Mah Battery Tecno Spark 20 Mobile For Rs.499 On Amazon ప్రీమియం కెమెరాతో కూడిన Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్, ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »
Oneplus 12 Price Cut: అమెజాన్‌లో 256GB స్టోరేజ్ Oneplus 12 మొబైల్ రూ.44,250 తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!Get Oneplus 12 Mobile At Up To Rs.44,250 Bonus On Amazon, Discount Details అమెజాన్‌లో వన్ ప్లస్ మొబైల్ పై ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 12 (Oneplus 12) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Read more »
Bumper Offer: అమెజాన్‌లో రూ.699కే Samsung Galaxy M15 5G మొబైల్ పొందండి.. డిస్కౌంట్ వివరాలు ఇవే!Get 4Gb Ram, 128Gb Storage Samsung Galaxy M15 5G Smartphone For Rs.699 On Amazon, Discount Details ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే ప్రీమియం కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన సాంసంగ్ మొబైల్ ను కేవలం రూ.
Read more »
Redmi A3x Price: రూ.5,676 ధరతో AI ఫీచర్స్ Redmi A3x మొబైల్ లాంచ్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!Ai-featured Redmi A3X Mobile Launched In Pakistan At Rs.5,676, Features And Specifications త్వరలోనే భారత మార్కెట్‌లోకి Redmi A3x స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఇటీవలే పాకిస్థాన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
Read more »
Bumper Offers: 200MP కెమెరా కలిగిన ఈ మొబైల్స్ పై ఏకంగా రూ.20 వేల బోనస్.. ఎగబడి కొంటున్న జనాలు!200Mp Camera Redmi Note 13 Pro+ 5G, Realme 11 Pro+ 5G Smartphone Get Rs.20 Thousand Bonus అతి తక్కువ ధరలోని 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు.
Read more »
Poco F6 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO F6 5G గేమింగ్ మొబైల్‌ను కేవలం రూ.999కే పొందండి.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు!Get Poco F6 5G Gaming Mobile At Just Rs.999 On Flipkart భారీ తగ్గింపుతో మంచి గేమింగ్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO F6 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ ఛీప్ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Read more »