Oneplus 12 Price Cut: అమెజాన్‌లో 256GB స్టోరేజ్‌ Oneplus 12 మొబైల్‌ రూ.44,250 తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!

Oneplus 12 Pro News

Oneplus 12 Price Cut: అమెజాన్‌లో 256GB స్టోరేజ్‌ Oneplus 12 మొబైల్‌ రూ.44,250 తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!
Oneplus 12 PriceOneplus NordOneplus Nord 12
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Get Oneplus 12 Mobile At Up To Rs.44,250 Bonus On Amazon, Discount Details అమెజాన్‌లో వన్ ప్లస్ మొబైల్ పై ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 12 (Oneplus 12) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Oneplus 12 Price Cut: అమెజాన్‌లో 256GB స్టోరేజ్‌ Oneplus 12 మొబైల్‌ రూ.44,250 తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!

Oneplus 12 Price Dropped: అమెజాన్‌లో వన్ ప్లస్ మొబైల్ పై ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి అవి ఏంటో తెలుసుకోండి.TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ వన్‌ప్లస్ మొబైల్‌పై ప్రత్యేకమైన సేల్స్‌ను ప్రారంభించింది.

అమెజాన్ ఇండియాలో కొనసాగుతున్న డిస్కౌంట్ ప్రమోషన్‌లు వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌ని అసాధారణమైన ఆకర్షణీయమైన డీల్‌గా మార్చాయి. అమెజాన్‌లో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌ను ధర రూ. 64,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా రూ.3,249 వరకు తగ్గింపు లభిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Oneplus 12 Price Oneplus Nord Oneplus Nord 12 12R Oneplus 5G Oneplus 12R Oneplus 12 5G Oneplus Phone Iphone Iphone 12

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Oppo K12x Price: రూ.15 వేలలోపే 512 GB స్టోరేజ్‌, 50 Mp కెమెరా Vivo మొబైల్‌ వచ్చేసింది!Oppo K12x Price: రూ.15 వేలలోపే 512 GB స్టోరేజ్‌, 50 Mp కెమెరా Vivo మొబైల్‌ వచ్చేసింది!512 Gb Storage, 50 Mp Camera Oppo K12X Mobile Launched Under Rs.15 Thousand రూ.15 వేలలోపే మార్కెట్‌లో కొత్త వీవో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »

OnePlus Nord CE 3 Lite 5G Price: అమెజాన్‌లో ఐఫోన్‌ ఛార్జర్‌ ధరకే 128GB స్టోరేజ్‌ OnePlus మొబైల్‌ను పొందండి..రూ.17,050 డిస్కౌంట్!OnePlus Nord CE 3 Lite 5G Price: అమెజాన్‌లో ఐఫోన్‌ ఛార్జర్‌ ధరకే 128GB స్టోరేజ్‌ OnePlus మొబైల్‌ను పొందండి..రూ.17,050 డిస్కౌంట్!Get 128Gb Storage Oneplus Nord Ce 3 Lite Mobile At Iphone Charger At Rs.999 On Amazon ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభం కాకముందే కొన్ని వన్ ప్లస్ మొబైల్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి.
Read more »

Redmi 12 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ Redmi 12 5G రూ.1,200లోపే పొందండి.. డిస్కౌంట్‌ వివరాలు!Redmi 12 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ Redmi 12 5G రూ.1,200లోపే పొందండి.. డిస్కౌంట్‌ వివరాలు!Get 128Gb Storage Redmi 12 5G Under Rs.1,200 On Flipkart ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ Redmi 12 5G స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Read more »

Oneplus Nord CE4: అమెజాన్‌లో Oneplus Nord CE4 మొబైల్‌ ఇప్పుడు రూ.2,000కే.. లిమిటెడ్‌ ఆఫర్!Oneplus Nord CE4: అమెజాన్‌లో Oneplus Nord CE4 మొబైల్‌ ఇప్పుడు రూ.2,000కే.. లిమిటెడ్‌ ఆఫర్!Get Powerful Oneplus Nord Ce4 Smartphone For Up To Rs.2,000, In Limited Offer On Amazon ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వన్ ప్లస్ మొబైల్స్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
Read more »

Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే కొత్త సాంసంగ్‌ కొత్త ట్యాబ్‌ పొందండి.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే కొత్త సాంసంగ్‌ కొత్త ట్యాబ్‌ పొందండి.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!Get Samsung Galaxy Tab S6 Lite At Rs.1,199 On Amazon. Features, Specification ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త ట్యాబ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను తీసుకువచ్చింది.
Read more »

Vivo T3X 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడు కొత్త Vivo T3X 5G మొబైల్‌ రూ.1,000కే.. పూర్తి వివరాలు!Vivo T3X 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడు కొత్త Vivo T3X 5G మొబైల్‌ రూ.1,000కే.. పూర్తి వివరాలు!Get Vivo T3X 5G Mobile At Rs.1,000 As Part Of Flipkart s Big Savings Sale ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సెవింగ్‌ సేల్‌లో భాగంగా డెడ్‌ ఛీప్‌కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్‌, బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
Read more »



Render Time: 2025-02-25 19:59:18