Pawan kalyan: జనసేన పవన్ కళ్యాణ్ కు తన వాళ్లనుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు వస్తున్నాయి. ఇప్పటికే తన వదినమ్మ సురేఖ కొణిదేల నిన్న(శనివారం) కాస్లీ పెన్నును గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ ఘటన మరువక ముందే ఆయన సాయిధరమ్ తేజ్ తన మామయ్యకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు.
Pawan kalyan: జనసేన పవన్ కళ్యాణ్ కు తన వాళ్లనుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు వస్తున్నాయి. ఇప్పటికే తన వదినమ్మ సురేఖ కొణిదేల నిన్న కాస్లీ పెన్నును గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ ఘటన మరువక ముందే ఆయన సాయిధరమ్ తేజ్ తన మామయ్యకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా ఇటీవల చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులందరికి ఆయా శాఖలను కూడా చంద్రబాబు కేటాయించారు. జనసేన పవన్ కళ్యాణ్ కు, డిప్యూటీ సీఎంతో పాటు, మరో ఆరు కీలక శాఖలను కేటాయించారు.
అత్యంత ఖరీదైన మోంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ పెన్నును వదినమ్మ సురేఖ ఇచ్చారు. దీని విలువ రూ. 2.5 లక్షల వరకూ ఉంటుందని సమాచారం.ఈ క్రమంలో.. తాజాగా పవన్ కళ్యాణ్ మేనల్లుడు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ బహుమతి ఇచ్చారు. డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్‌కి సాయి ధరమ్ తేజ్ ఐకానిక్ 'స్టార్ వార్స్ లెగో మిలీనియం ఫాల్కన్'ను బహుమతిగా ఇచ్చారు. దీని విలువ దాదాపు రూ. 1.2 లక్షలు. ఈ గిఫ్ట్‌ను ఇస్తూ పవన్‌తో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ గా పోస్టు పెట్టాడు. .
Saidharam Tej Surekha Konidela Costly Pen Gift Megastar Chirenjeevi Star Wars Lego Millennium Falcon
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read more »
Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..Pawan Kalyan: తాజాగా నేడు జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత.. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కంటే ముందు కొంత మంది సినీ నటులు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు.
Read more »
Pawan kalyan: పవన్ కు వదినమ్మ స్పెషల్ బహుమతి.. ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్..Ap Deputy cm pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి తన మరిది, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Read more »
Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!Pawan Kalyan 1st Wife: ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన పంతం నెరవేర్చుకున్నారు. జగన్ (వైయస్ఆర్సీపీ) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ అనుకుంటే మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలవడమే కాకుండా.. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.
Read more »
Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
Read more »