Loksabha election results 2024: జనసేన పవన్ కళ్యాన్ కు ఢిల్లీ లో ఏర్పడబోయే మోదీ క్యాబినేట్ లో కీలక మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఏపీ ప్రజలు మాత్రం.. పవన్ తమకు అందుబాటులో చంద్రబాబు క్యాబినేల్ ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం.
7th Pay Commission
7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికలు చరిత్రలో లిఖించదగ్గవిగా మారాయి. ప్రజలు ఎగ్జీట్ పోల్స్ అంచనాలకు పూర్తిగా భిన్నంగా ఎన్నికల ఫలితాలు ఇచ్చారు. మరోవైపు.. కేంద్రంలో అప్ కీ బార్ చార్ సో పార్ అన్న మోదీకీ ఊహించని షాక్ ఇచ్చి మిత్రపక్షపార్టీలపై ఆధారపడేలా చేసింది. మరోవైపు ఏపీలో వైఎస్ జగన్ కు, తెలంగాణలో బీఆర్ఎస్ కు కూడా ప్రజలు అదే విధంగా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
మోదీ క్యాబినేట్ లో ఇప్పటికే నాలుగు మినిస్ట్రీలు టీడీపీ, జనసేనకు కన్ఫామ్ అయినట్లు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జనసేన పవన్ కళ్యాణ్ కు కేంద్ర రాజకీయాల్లో క్యాబినెట్లో కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు రైల్వే, వ్యవసాయం వంటి శాఖలను ఇవ్వొచ్చని వార్తలు విన్పిస్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రజలు మాత్రం తమ జనసేన నాయకుడు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు క్యాబినేట్ లో డిప్యూటీ సీఎం లేదా హోంమినిస్ట్రీ ఇవ్వాలని కూడా కొందరు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Jagan Mohan Reddyrain alerts
Pm Modi Janasena Party Ap Assembly Elections Results 2024 Loksabha Elections Results 2024 Chandrababu Naidu
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Chandrababu naidu: చంద్రబాబుకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలను ఆఫర్ చేసిన ప్రధాని మోదీ..Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.
Read more »
7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్, జూలైలో జీతం, డీఏ రెండూ పెంపు7th pay commission updates good news for central government employee కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే చిన్న స్థాయి, ఉన్నత స్థాయి తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి డీఏ ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంది. జనవరి నెల డీఏ మార్చ్ నెలలో ఎరియర్లతో సహా వచ్చింది
Read more »
Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
Read more »
MP Elections 2024: ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలున్న వారికి కూడా ఆ పథకం.. వీడియో వైరల్..Madhya pradesh news: ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు సంవత్సరానికి ₹ 1 లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు.
Read more »
PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read more »
Air India Express: ఏయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్.. రూ. 1,177 కే విమాన ప్రయాణం..త్వరపడండి..Air India: ఇక ఎయిర్ ఇండియా స్పెషల్ మెంబర్స్ బ్యాగేజీలపై రాయితీ, నియో పాసు రివార్డ్ ప్రోగ్రామ్స్ సభ్యులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వనుంది.
Read more »