Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.దేశంలో ఎన్నికల హీట్ నడుస్తోంది. ఈ క్రమంలో.. బీజేపీ హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా ఈసారి తమకు అధకారం ఇవ్వాలని కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశంలో నాలుగు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. రాజకీయాల్లో కీలక జీవిత చరిత్రల మీద బయోపిక్ లు తీయడం ట్రెండింగ్ మారింది.
ఈ క్రమంలో ఇప్పుడిక దేశ ప్రధాని నరేంద్రమోదీ జీవిత చరిత్రను అందరికి తెలిసే విధంగా బయోపిక్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మోదీ పాత్రలో.. తమిళ స్టార్ బాహుబలి నటుడు కట్టప్ప సత్యరాజ్ ఈ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి విశ్వనేత అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని భారతీయ భాషల్లో కూడా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మోదీ తన చరిష్మాతో ప్రపంచంలో భారత్ ను ఒక ఉన్నత స్థానంలో ఉంచేందుకు తనవంతుగా గట్టిగా ప్రయత్నాలు చేశారని చెబుతుంటారు.
Narendra Modi Biopic Tamil Actor Satyaraj PM Narendra Modi Vishwa Netha
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
PM Narndra Modi Nomination:వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు..PM Narndra Modi Files Nomination From Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజు కావడంతో ఆయన ఈ రోజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
Read more »
PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతిత తెలిసిందే. ఈ రోజు 7వ విడత నామినేషన్స్ కు చివరి రోజు కావడంతో భారీ రోడ్డు షోతో ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Read more »
PM Narndra Modi Nomination: ఈ నెల 14 వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
Read more »
PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు.
Read more »
PM Modi Telangana Schedule: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
Read more »