Pan Card Scam and misuses is your pan card is safe or not check here ఆర్ధిక లావాదేవీలు ఏవి చేయాలన్నా పాన్ కార్డు అవసరమౌతుంది. ఈ క్రమంలో పాన్ కార్డు వివరాలు మీరు ఎక్కడైనా ఇస్తుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి.
Pan Card Misuse: ఆధార్ కార్డు ఎంత కీలకమైందో పాన్ కార్డు అంతకంటే ముఖ్యమైన డాక్యుమెంట్. పాన్ కార్డు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పాన్ కార్డు దుర్వినియోగం, ఆన్ లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. మీ పాన్ కార్డు ఎంతవరకు భద్రంగా ఉందో ఇలా చెక్ చేసుకోండి7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..
Pan Card Misuse: బ్యాంకు లావాదేవీలు ఏవి జరపాలన్నా పాన్ కార్డు చాలా అవసరం. అంతేకాకుండా ఆధార్ కార్డులానే గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది.ఆర్ధిక లావాదేవీలు ఏవి చేయాలన్నా పాన్ కార్డు అవసరమౌతుంది. ఈ క్రమంలో పాన్ కార్డు వివరాలు మీరు ఎక్కడైనా ఇస్తుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మీ పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశముంది.
తెలిసో తెలియకో రుణాల కోసం, క్రెడిట్ కార్డుల కోసం ఎక్కడ పడితే అక్కడ, ఎవరడిగితే వారికి పాన్ కార్డు వివరాలు ఇచ్చేస్తుంటాం. దీనివల్ల వివిధ రకాల నేర ప్రయోజనాలు జరగవచ్చు. మీ పాన్ కార్డును అసాంఘిక కార్యకలాపాలకు, దొంగతనాలకు ఉపయోగిస్తే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. మీ పాన్ కార్డును మీకు తెలియకుండా అక్రమ కార్యకలాపాలకు ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు, ఎస్ఎంఎస్ ద్వారా ఫిషింగ్ స్కామ్ , ఇతరుల పేర్లతో క్రెడిట్ కార్డులు తీసుకునేందుకు ఉపయోగిస్తుంటారు.
The Raja Saab First Glimse: ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్.. ‘ది రాజా సాబ్’ ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఖరారు..
Pan Card Misuses Pan Card Precautions Never Share Pan Card Details Never Share Pan Card Details To Unknown Persons Never Share Pan Card Details On Unknown Sites
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pan Card Correction Process: పాన్ కార్డులో మీ పేరు కరెక్షన్ చేయాలా ?ఆన్‌లైన్ ద్వారా ఎలా మార్చాలో తెలుసుకోండి.!!Pan Card: పాన్ కార్డ్ అనేది ప్రస్తుతం కాలంలో ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పవచ్చు.మీరు టాక్స్ ఫైల్ చేయాలన్న,బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా బ్యాంకు నుంచి రుణం పొందాలి అనుకున్నా పాన్ కార్డ్ అనేది తప్పనిసరి.
Read more »
Personal loan Interest Rates: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిLooking for a personal loan check here the top 7 banks interest rates of personal loans స్మార్ట్‌ఫోన్, ఆన్‌లైన్ చెల్లింపులు వచ్చాక పర్సనల్ లోన్ అనేది చాలా సులభమైపోయింది. అప్లై చేసిన క్షణాల్లో లోన్ మంజూరవడం, బ్యాంకులో క్రెడిట్ అవడం జరిగిపోతుంది.
Read more »
FD Interest Rates: ఒక ఏడాది ఎఫ్‌డీపై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో చెక్ చేసుకోండిFixed Deposits and Interest rates of different banks check the fd interest rates బ్యాంకులైనా లేదా పోస్టాఫీసులైనా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లేదా బెస్ట్ సేవింగ్ ప్లాన్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ పధకాలే. ఇందులో మీరు పెట్టే పెట్టుబడి సురక్షితమే కాకుండా గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి.
Read more »
Sim Cards Misuse: మీకు తెలియకుండా మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండిHow many sim cards register in your name without your knowledge ఆన్‌లైన్ చెల్లింపుల యుగంలో సిమ్ కార్డు అత్యంత కీలకమైంది. సైబర్ మోసాలు మొదలయ్యేది వీటితోనే. మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డుతో సిమ్ కార్డులు తీసుకునే ప్రమాదముంది.
Read more »
Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఆధార్ ఐడి పైన 9 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు.అయితే, ఆధార్ కార్డుపై ఎన్ని సమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు.
Read more »
IMD Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 19 వరకూ భారీ వర్షాలుAndhra pradesh weather foreacast low pressure in bay of bengal these districts బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకనుంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు ఇప్పటికే రాష్ట్రమంతా బలపడి ఉన్నాయి
Read more »