PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..

PM Narndra Modi Nomination News

PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..
PM Narendra ModiVaranasi Lok Sabha ConstituencyLok Sabhas Polls 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతిత తెలిసిందే. ఈ రోజు 7వ విడత నామినేషన్స్ కు చివరి రోజు కావడంతో భారీ రోడ్డు షోతో ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల సహా ఏపీ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ ప్రముఖులు వీళ్లే..

PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల తీరిక లేకుండా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 18వ లోక్ సభకు ఎన్నికల 7 విడతల్లో ఎన్నికలు జరగున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల్లో 379 లోక్ సభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మరో మూడు విడతల్లో 164 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తోన్న వారణాసి సహా 57 లోక్ సభ నియోజకవర్గాలకు జూన్ 1న పోలింగ్ జరనుంది.

ఈ రోజు నామినేషన్‌ దాఖలకు ముందు ఆయన కొన్ని కిలో మీటర్ల మేర వారణాసిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అంతకు ముందు వారణాసిలో పలు పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీయే నేతలు భారీగా హాజరు కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఏడు విడతల ఎన్నికల తర్వాత జూన్ 4న 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. అందులో ఎక్కువ సీట్లు ఎవరు గెలిస్తే వారే తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే పలు సర్వే ఏజెన్సీలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఇక్క కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ అజయ్ రాయ్‌ను పోటీ చేస్తున్నాడు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదే విధంగా రాజస్తాన్‌కు చెందిన కమెడియన్ శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.Ap Assembly Polls 2024Hyderabad Lok Sabha Election 2024: ఓల్డ్ సిటీలో బీజేపీ ఎంపీ క్యాండిడేట్ సంచలనం.. నఖాబ్ ఓపెన్ చేసి చెక్ చేసిన మాధవీలత..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

PM Narendra Modi Varanasi Lok Sabha Constituency Lok Sabhas Polls 2024

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

PM Narndra Modi Nomination: ఈ నెల 14 వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination: ఈ నెల 14 వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
Read more »

PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు.
Read more »

Chiranjeevi Receives Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
Read more »

Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
Read more »

PM Modi Telangana Schedule: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..PM Modi Telangana Schedule: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
Read more »

BJP Unveils Sankalp Patra Manifesto: సంకల్ప పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల.. 70 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా..BJP Unveils Sankalp Patra Manifesto: సంకల్ప పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల.. 70 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా..BJP Unveils Sankalp Patra Manifesto: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసింది. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తన సంకల్ప పత్రాన్ని ధిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Read more »



Render Time: 2025-02-25 18:55:51