OG Update: రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సుజిత్. ఆ తరువాత సాహో సినిమా తీసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..
Prabhas - Pawan Kalyan : ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్నారా?
కానీ ప్రభాస్ తో సుజిత్ చేసిన సాహో సినిమా మాత్రం తెలుగులో పెద్దగా విజయం సాధించలేక పోయింది. హిందీలో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా కలెక్షన్స్ తెచ్చుకున్న.. తెలుగులో మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఈ దర్శకుడికి ఎవరూ పెద్దగా అవకాశాలు ఇవ్వరేమో అనుకుంటున్న టైంలో.. ఏకంగా పవన్ కళ్యాణ్ తో అవకాశం దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో ఓజి అనే చిత్రంతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Prabhas Pawan Kalyan Upcoming Movie Pawan Kalyan OG OG Updates Prabhas Movie Prabhas Multistarrer
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
Read more »
Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
Read more »
Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Read more »
Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్ కల్యాణ్?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Read more »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు గాయం.. ఆందోళనలో జనసైనికులు.. అసలేం జరిగిందంటే..?Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి విజయయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఆ సమయంలో రేణి గుంట ఎయిర్ పోర్టులో చేరుకున్న ఆయన కాలిబొటన వేలికికట్టుకట్టి ఉండటం కన్పించింది. దీంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీల్లో బిగ్ కన్ఫ్యూషన్.. పోస్ట్ పోన్ కానున్న ఓజిOG Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా ఓజీ. ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 27 అని ప్రకటించిన కానీ.. ఇంకా కూడా ఈ చిత్రం విడుదలపై సస్పెన్స్ నడుస్తోంది.
Read more »