Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీల్లో బిగ్ కన్ఫ్యూషన్.. పోస్ట్ పోన్ కానున్న ఓజి

Pawan Kalyan News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీల్లో బిగ్ కన్ఫ్యూషన్.. పోస్ట్ పోన్ కానున్న ఓజి
Pawan Kalyan Og MoviePawan Kalyan Og Release DateOg Release Date Postponed
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 12 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 18%
  • Publisher: 63%

OG Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా ఓజీ. ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 27 అని ప్రకటించిన కానీ.. ఇంకా కూడా ఈ చిత్రం విడుదలపై సస్పెన్స్ నడుస్తోంది.

తాజాగా ఇప్పుడు మరొక సినిమా కూడా లైన్లోకి వచ్చేసరికీ, పవన్ కళ్యాణ్ ఫాన్స్ సైతం ఓజీ విడుదల విషయంలో డౌట్ పడుతున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఓజీ. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ ను సుజిత్ ఎలా చూపించబోతున్నాడు.. అని అభిమానులు కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ లో విడుదలవుతుంది అని చిత్ర బృందం ప్రకటించింది.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ సమయం కాబట్టి.. జనసేన పార్టీ పనులతో చాలా బిజీగా గడిపేస్తున్నారు. ఒకవేళ జనసేన ఉమ్మడి పొత్తు గనక గెలిచి ఈసారి అధికారంలోకి వస్తే.. ఇక పవన్ కళ్యాణ్ కనీసం రెండు నెలలైనా షూటింగ్ లలో పాల్గొనే అవకాశం ఉండదు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Og Movie Pawan Kalyan Og Release Date Og Release Date Postponed

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విద్యార్ఙతపై స్పష్టత, చదివింది పదో తరగతేనటPawan Kalyan: పవన్ కళ్యాణ్ విద్యార్ఙతపై స్పష్టత, చదివింది పదో తరగతేనటAndhra pradesh Electiosn 2024 janasena leader pawan kalyan filed nomination జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్హతపై చాలాకాలంగా సందిగ్దత నెలకొంది. ఇంటర్ చదివారా లేదా, చదివుంటే ఏ గ్రూప్ తీసుకున్నారు ఇలాంటి చాలా ప్రశ్నలు చాలాకాలంగా జనసైనికుల్లో వెంటాడుతున్నాయి.
Read more »

Pawan Kalyan Helicopter: పవన్‌ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter: పవన్‌ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
Read more »

Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
Read more »

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
Read more »

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu Teaser: పవన్ కళ్యాణ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది అని సినిమా యూనిటీ ఈ మధ్య చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఈరోజు సూపర్ అప్డేట్ ఇచ్చేసారు చిత్ర మేకర్స్.
Read more »

Pawan Kalyan: మా అన్న జోలికి నువ్వు రాకు.. సజ్జలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan: మా అన్న జోలికి నువ్వు రాకు.. సజ్జలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.
Read more »



Render Time: 2025-02-25 19:46:11