Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..

Pm Modi News

Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..
Punjab PatialaLoksabha Elections 2024Pakistan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.

Actress Hema: బెంగళూరు పోలీసులను బురిడి కొట్టించిన నటి హేమ.. తన పేరును ఏమని చెప్పుకుందో తెలుసా..?దేశంలో ఎన్నికలు చివరి దశలకు చేరుకున్నాయి. అయిన కూడా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు పాక్ వద్ద అణుబాంబు ఉందని, ఆ దేశాన్ని గౌరవించాలనంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను 2015 సంవత్సరంలోనే పాక్ కు వెళ్లి వారీ కెపాసిటీ ఏంటో చూసి వచ్చానని చెప్పారు.

కాంగ్రెస్ నేతలంతా పాక్ వద్ద బూచీని చూసి భయపడుతున్నారని, ఇలాంటి వారు దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారని సెటైర్ లు వేశారు. ఇక ఇప్పటికే పాక్ పట్ల కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను యూపీ సీఎం యోగీ కూడా తీవ్రంగా ఖండించారు. వారి వద్ద అణుబాంబులుంటే.. మా దగ్గర ఉన్న అణుబాంబులు ఫ్రిడ్జీలో పెట్టుకొవడానికా అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కొందరు సర్జీకల్ స్ట్రైక్స్ పై కామెంట్లు చేస్తుంటారు.. ముంబైపై దాడికి పాల్పడిన కసబ్ మనవాడే అంటారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.betting

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Punjab Patiala Loksabha Elections 2024 Pakistan Congress Party

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు.
Read more »

Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Read more »

PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read more »

Kangana Ranaut: పాక్ లో గాజుల కొరత కూడా ఉందని మాకు తెలీదు.. ప్రచారంలో పంచ్ లు వేసిన కంగనా రనౌత్..Kangana Ranaut: పాక్ లో గాజుల కొరత కూడా ఉందని మాకు తెలీదు.. ప్రచారంలో పంచ్ లు వేసిన కంగనా రనౌత్..Make pakistan wear bangles: మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనారనౌత్ పాక్ పై మండిపడ్డారు. తొందరలోనే పాక్ ను గాజులుతొడుక్కునేలా చేస్తామంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై కూడా కులు ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యారు.
Read more »

CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.
Read more »

Narendra Modi: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల సిద్ధాంతం బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ.. ఆఫ్ ద ఫ్యామిలీNarendra Modi: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల సిద్ధాంతం బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ.. ఆఫ్ ద ఫ్యామిలీNarendra Modi Telangana Election Rally In Vemulawada And Warangal: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మరోసారి పర్యటించారు. వేములవాడ, వరంగల్ సభల్లో మోదీ పాల్గొని సంచలన ప్రసంగం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.
Read more »



Render Time: 2025-02-25 20:11:32