Khairatabad maha ganesh: ఖైరతాబాద్ మహగణపతికి ఇటీవల కర్రపూజ కార్యక్రమంను నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మనదేశంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖైరతాబాద్ గణపతుడి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఖైరతాబాద్ గణేషుడి కర్రపూజను ఇటీవల పూర్తిచేశారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈసారి 70 అడుగుల ఎత్తులో మట్టి గణనాథుడిని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది..
ఇప్పటి వరకు ఎలాంటి అంతరాయంలేకుండా 70 ఏళ్లను విజయవంతంగా పూర్తి చేశారు. దీనిలో భాగంగానే ఈసారి గణపయ్యను 70 అడుగుల ఎత్తులో మట్టి వినాయకుడిని ప్రతిష్టిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఈసారి మన గణపయ్య ప్లాటీనం వేడుకలు జరుపుకుంటున్నాడన్నమాట.ఇదిలా ఉండగా.. ఈసారి సెప్టెంబర్ 7 వినాయక చవితి వచ్చింది. ప్రతి ఏడాది మాదిరిగానే తెలంగాణ గవర్నర్ ఖైరతాబాద్ మహగణపతికి తొలిపూజ కార్యక్రమం నిర్వహిస్తారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు కూడా వినాయక చవితి ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Kharatabad Maha Ganesh Height 2024 Khairatabad Ganesh Karra Puja 70 Years For Khairatabad Khairatabad Platinum Jubilee MLA Danam Nagender CM Revanth Reddy
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ వినాయకుడి కర్రపూజ.. ఈసారి మహగణపతి ఎత్తు ఎంతో తెలుసా..?Khairatabad Ganesh Height 2024: దేశంలో అనేక పండుగలను ఎంతో భక్తితో, ఉల్లాసంగా జరుపుకుంటారు. ఇక హైదరాబాద్ నగరవాసులు మాత్రం.. వినాయక చవితి వేడుకల కోసం ఎంతో ఎదురు చూస్తుంటారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Read more »
Modi 3.0 Cabinet: నరేంద్ర మోదీ ౩.౦ కేబినేట్ లో వీరంతా ఔట్.. గెలిచిన వాళ్లకు కూడా ఊహించని షాక్..Narendra modi oath ceremony: ప్రధానిగా మోదీ మూడో సారి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులు హజరయ్యారు.
Read more »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు మరో బహుమతి.. సాయిధరమ్ ఇచ్చిన తేజ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?Pawan kalyan: జనసేన పవన్ కళ్యాణ్ కు తన వాళ్లనుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు వస్తున్నాయి. ఇప్పటికే తన వదినమ్మ సురేఖ కొణిదేల నిన్న(శనివారం) కాస్లీ పెన్నును గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ ఘటన మరువక ముందే ఆయన సాయిధరమ్ తేజ్ తన మామయ్యకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు.
Read more »
Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజులు ఉంది. అపుడే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగనీ రీతిలో మరో రికార్డు బద్దలు కొట్టింది.
Read more »
Varanasi: వారణాసిలో వార్ వన్ సైడేనా..? మోదీ మెజారిటీతో గత రికార్డులు గల్లంతేనా.. ?Namo - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తోన్న వారణాసి ఈ సారి వార్ వన్ సైడేనా ? అంతేకాదు గతంలో ఉన్న మెజారిటీ రికార్డులు ఈ సారి ఎన్నికల్లో గల్లంతవడం ఖాయమేనా అంటే ఔననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.
Read more »
Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..Vande Metro Train:ప్రయాణీకులకు మరింత రైలు ప్రయాణం సులభతరం చేయడానికి కేంద్రం ఈ సరికొత్త ట్రైన్లను ప్రారంభించనుంది.
Read more »